హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Govt Jobs: ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి

AP Govt Jobs: ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వికలాంగుల సంక్షేమ శాఖ ఉమ్మడి గుంటూరు జిల్లా వారు నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. పలు బ్యాక్ లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని వికలాంగుల సంక్షేమ శాఖ ఉమ్మడి గుంటూరు జిల్లా వారు నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. పలు బ్యాక్ లాగ్ ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నోటిఫికేషన్ (AP Job Notification) విడుదలైంది. మొత్తం 49 బ్యాక్ లాగ్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 06ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకుంటుంది.

  ఖాళీల వివరాలు:

  క్రమ సంఖ్యపోస్టుఖాళీలు
  1.జూనియర్ అసిస్టెంట్06
  2.జూనియర్ ఆడిటర్01
  3.టైపిస్ట్02
  4.టైపిస్ట్/స్టెనో01
  5.ఎంపీహెచ్ఏ01
  6.హెల్త్ అసిస్టెంట్01
  7.మెటర్నిటీ అసిస్టెంట్01
  8.బోర్ వెల్ ఆపరేటర్01
  9.విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్-309
  10.షరాఫ్01
  11.ఆఫీస్ సబార్డినేట్07
  12.వాచ్ మెన్ కమ్ హెల్పర్01
  13.జూనియర్ స్టెనోగ్రాఫర్01
  14.వెటర్నరీ అసిస్టెంట్01
  15.ఫార్మసిస్ట్ గ్రేడ్-201
  16.వాచ్ మెన్03
  17.నైట్ వాచ్ మెన్02
  18.బంగ్లా వాచర్01
  19.కమాటి02
  20.స్కావెంజర్01
  21.స్వీపర్01
  22.పీహెచ్ వర్కర్01
  23.యుటెన్సిల్ క్లీనర్01
  24.బేరర్01
  మొత్తం ఖాళీల సంఖ్య: 49

  వివరాలు:

  వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. ఆ వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.

  CISF Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్‌ అర్హతతో CISFలో కానిస్టేబుల్ ఉద్యోగాలు .. పూర్తి వివరాలివే..!

  దరఖాస్తు ఇలా..

  Step 1: అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ (https://www.gunturap.in/dw2022/) ఓపెన్ చేయాలి.

  Step 2: అనంతరం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయండి.

  Step 3: తర్వాత మీకు కావాల్సిన పోస్టును ఎంచుకోండి.

  Step 4: తర్వాత  సూచించిన వివరాలను నమోదు చేసి అప్లికేషన్ ఫామ్ ను పూర్తి చేయండి.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Andhra Pradesh, Andhra Pradesh Government Jobs, JOBS, State Government Jobs