హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP EAMCET Counselling : ఈ నెల 17 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్..

AP EAMCET Counselling : ఈ నెల 17 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్..

AP EAMCET Counselling | ఈ‌సెట్ కోసం 7న, ఎంసెట్ కోసం 8న సమావేశాలు జరగనున్నాయి. ఈ మీటింగ్‌లో కౌన్సెలింగ్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే కౌన్సెలింగ్ విషయంలో ఓ నిర్ణయం తీసుకోకున్నట్లు.. ఈ నెల 17 నుంచే ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...

  ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఎంసెట్, ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్‌‌ని ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. ఈ నేపథ్యంలో ప్రవేశాల కమిటీ సమావేశం కానున్నారు. ఈ‌సెట్ కోసం 7న, ఎంసెట్ కోసం 8న సమావేశాలు జరగనున్నాయి. ఈ మీటింగ్‌లో కౌన్సెలింగ్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే కౌన్సెలింగ్ విషయంలో ఓ నిర్ణయం తీసుకోకున్నట్లు.. ఈ నెల 17 నుంచే ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

  కమిటీ మొదట ఈసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. పాలిటెక్నిక్ విద్యార్థులు బీటెక్ సెకండియర్‌లోకి ఎంట్రెన్స్‌కి కౌన్సెలింగ్ ఉంటుంది. త్వరలోనే ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం కానున్న నేపత్యంలో ఈ సెట్ కౌన్సెలింగ్ ముందుగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

  ఇవి కూడా చదవండి..

  EAMCET Counselling : ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి..కౌన్సెలింగ్‌కి సిద్ధమవ్వండిలా..

  DOST Notification : ఇంటర్ విద్యార్థులకి గుడ్ న్యూస్.. దోస్త్ నోటిఫికేషన్ గడువు పొడిగింపు

  First published:

  Tags: Andhra Pradesh, AP EAMCET 2019, AP News, Ap update, CAREER, EDUCATION, Exams, JOBS