హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP CETs: ఏపీ విద్యార్థులకు అలర్ట్.. మరో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ప్రకటన విడుదల

AP CETs: ఏపీ విద్యార్థులకు అలర్ట్.. మరో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ప్రకటన విడుదల

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా కీలక ప్రకటన చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2023 నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా కీలక ప్రకటన చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2023 (PGCET-2023) నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ పరీక్షలను జూన్ 6 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇతర పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/APSCHEHome.aspx ను సందర్శించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

First published:

Tags: Career and Courses, Exams, JOBS

ఉత్తమ కథలు