Home /News /jobs /

AP 10TH EXAMS KNOW ABOUT ANDHRA PRADESH TENTH CLASS ENGLISH EXAM MODEL PAPER DETAILS HERE GNT NS

AP SSC English Model Paper: ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఇంగ్లిష్ మోడల్ పేపర్ ఇదే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్ఎస్సీ బోర్డు (AP SSC Board) సిలబస్ మరియు ప్రశ్నాపత్రంలో సాధారణ విద్యార్థులు సైతం గరిష్ట మార్కులతో ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులకు అనుకూలంగా భారీ మార్పులను ప్రకటించింది. ఏకంగా సిలబస్ లో 20 శాతం తగ్గించి ప్రశ్నాపత్రం ఇవ్వనుంది.

ఇంకా చదవండి ...
    సేకరణ: అన్నా రఘు, న్యూస్ 18 ప్రతినిధి, అమరావతి
    కరోనా ఇబ్బందులను దాటుకొని ఇప్పుడిపుడే విద్యాసంస్థలు విద్యార్థులకు తరగతుల నిర్వహణ చేస్తున్నారు అంతలోనే విద్య సంవత్సరం ముగింపుకు వచ్చిన నేపథ్యం లో పరీక్షల నిర్వహణ అనివార్యమైంది. ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్ఎస్సీ బోర్డు సిలబస్ మరియు ప్రశ్నాపత్రంలో సాధారణ విద్యార్థులు సైతం గరిష్ట మార్కులతో ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులకు అనుకూలంగా భారీ మార్పులను ప్రకటించింది . ఏకంగా సిలబస్ లో 20 శాతం తగ్గించి ప్రశ్నాపత్రం ఇవ్వటం జరిగింది .
    పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షా పత్రాన్ని మూడు విభాగాలుగా విభజించారు
    మొదటి భాగం సెక్షన్ A లో 15 ప్రశ్నలు ఉంటాయి మొదటి ఐదు ప్రశ్నలు ఒక వ్యాసం ఇచ్చి దానిలో నుండి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు వ్రాయాలి.

    వ్యాసం నుండి 1. Where was Nick born?2. How does his small foot help Nick? వంటి ప్రశ్నలు ఉంటాయి. తరువాత Choose the correct answer to the following questions: Q .This stanza is a conversation between…..a. a father and his son. b. two childhood friendsc. a person and his neighbor Q . what does the speaker want to unlearn? a. The speaker wants to unlearn laughing with eyes. b. The speaker wants to unlearn all these muting things. c. The speaker wants to unlearn shaking hands with heart వంటి  ఆరు నుండి ఎనిమిది ప్రశ్నలు B Reading (Poem / Prose) నుండి వ్యాసం ఇచ్చి దానిలో నుండి ఇచ్చిన ప్రసంగాలకు జవాబులు వ్రాయాలి. తొమ్మిదవ పదవ ప్రశ్నకు C రీడింగ్ నుండి వ్యాసం ఇచ్చి దానిలో నుండి ఇచ్చిన ప్రసంగాలకు జవాబులు వ్రాయాలి.పదకొండు నుండి పదిహేనవ ప్రశ్నలకు Study skills based on given data(Tables, Bar graphs, Tree diagram, Pie chart, Poster) వ్యాసం ఇచ్చి దానిలో నుండి ఇచ్చిన ప్రసంగాలకు జవాబులు వ్రాయాలి.ప్రతి ప్రశ్నకు రెండు మార్కులుగా నిర్ణయించటం జరిగింది.
    AP 10th Model Papers: ఏపీ టెన్త్ స్టూడెంట్స్ కు అలర్ట్.. తెలుగు మోడల్ పేపర్ ఇదే.. డౌన్ లోడ్ చేసుకోండి

    రెండవ భాగం (సెక్షన్ బి): ఈ భాగం మొత్తం 40 మార్కులకు ఉంటుంది. మొత్తం కూడా (Grammar & Vocabulary) కి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే ఉంటాయి.     Q.Combine the following sentences using ‘Who’. Nick met Bethany Hamilton. She had her arm bitten off by a shark.ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి
    మూడవ భాగం(సెక్షన్ సి):ఈ భాగం మొత్తం కూడా (Creative Expression) కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి మూడు ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకు ఆప్షన్ ఉంటుంది.



    మొదటిది a)Conversation (OR) b) Diary entry (Units 1-5... A, B, C Readings) రెండవదిa) Letter writing (OR) b) Biographical స్కెచ్ మూడవది a) Framing ‘WH’ Questions (From ‘C’ Reading Units 1-5(OR)b) Information Transfer విద్యార్థులు బాషా మీద పట్టును పెంచుకొని  (గ్రామర్ & వొకాబులరీ) మరియు క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ మీద దృష్టి సారిస్తే ఇంగ్లీష్ ప్రశ్న పత్రం లో మంచి మార్కులు సాధించటానికి అవకాశం ఉంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: AP 10th Exams 2022, AP SSC board exams, Career and Courses, Exams

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు