ఆంధ్రప్రదేశ్‌లో సంవత్సరంలో నిర్వహించబోయే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-CET షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ సెట్ షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీలో నిర్వహించబోయే 8 కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ల షెడ్యూల్ రిలీజైంది. ఏప్రిల్ నుంచి సెట్స్ జరగనున్నాయి. మరి ఏఏ పరీక్షలు ఎప్పుడు జరగనున్నాయో ఆ వివరాలు పూర్తిగా తెలుసుకోండి.
APEAMCET: ఏప్రిల్ 20, 21, 22, 23, 24 తేదీల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఎంసెట్ నిర్వహించనుంది జేఎన్టీయూ-కాకినాడ.
APECET: ఏప్రిల్ 30న ఏపీఈసెట్‌ను జేఎన్టీయూ-అనంతపూర్.
APICET: ఏప్రిల్ 27న ఏపీఐసెట్ను నిర్వహించనుంది ఎస్వీ యూనివర్సిటీ.
APPGECET: మే 2, 3, 4 తేదీల్లో ఏపీపీజీఈసెట్‌ను నిర్వహించనుంది ఎస్వీ యూనివర్సిటీ.
APEDCET: మే 9న ఏపీఎడ్‌సెట్ నిర్వహించనుంది ఆంధ్రా యూనివర్సిటీ.
APLAWCET: మే 8న ఏపీ లాసెట్ నిర్వహించనుంది ఎస్కే యూనివర్సిటీ.
APB Arch : ఏపీబీ ఆర్కిటెక్చర్ కోర్సుల కోసం నేరుగా అడ్మిషన్లు ఉంటాయి.
APRCET: ఏపీఆర్‌సెట్ తేదీలను త్వరలో ప్రకటించనుంది విద్యా శాఖ.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
VIDEO: రైలు ఫుట్ బోర్డ్‌పై విన్యాసం... చివరికి ఏం జరిగిందో చూడండి
ఇవి కూడా చదవండి:
Railway Jobs: రైల్వేలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... పూర్తి వివరాలివే
SSC Jobs: ఒక్క నోటిఫికేషన్లో 11,271 ఖాళీలను ప్రకటించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్
Railway Jobs: రైల్వే ఉద్యోగం మీ కలా? ఈ పరీక్ష రాయాల్సిందే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, Andhrapradesh, AP EAMCET 2020, AP News, EDUCATION, Exams, NOTIFICATION