AP Jobs: ఏపీలో మద్యం డిపోల్లో 172 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్

APSBCL Recruitment 2019 | ఎంపికైన అభ్యర్థులు APSBCL నిర్వహించే ఐఎంఎఫ్ఎల్ డిపోలు, కార్యాలయాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి.

news18-telugu
Updated: September 8, 2019, 9:50 AM IST
AP Jobs: ఏపీలో మద్యం డిపోల్లో 172 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్
AP Jobs: ఏపీలో మద్యం డిపోల్లో 172 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 8, 2019, 9:50 AM IST
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం దుకాణాల్లో జాబ్ మేళా కొనసాగుతోంది. గత నెలలోనే ఏపీలోని 13 జిల్లాల్లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో 9267 సేల్స్‌మెన్, సేల్స్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్-APSBCL. ఇప్పుడు ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్-AAO, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్-ASO పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 172 ఖాళీలను ఖాళీలను ప్రకటించింది APSBCL. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 3న ప్రారంభమైంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 10 చివరి తేదీ. ఎంపికైన అభ్యర్థులు APSBCL నిర్వహించే ఐఎంఎఫ్ఎల్ డిపోలు, కార్యాలయాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. ఇవి ఒక ఏడాది తాత్కాలిక పోస్టులు మాత్రమే. రిజర్వేషన్ వారీగా ఖాళీల వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

APSBCL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు: 172

అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్-AAO పోస్టులు: 58
అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్-ASO పోస్టులు: 114
దరఖాస్తు ప్రారంభం: 2019 సెప్టెంబర్ 3


దరఖాస్తుకు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 10
Loading...
విద్యార్హత: ఏఏఓ, ఏఎస్‌ఓ పోస్టులకు బీకామ్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావడంతో పాటు కంప్యూటర్ డిప్లొమా తప్పనిసరి.
వయస్సు: 2019 జూలై 1 నాటికి 21 నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అదిరిపోయే ఫీచర్లతో రిలీజైన వివో జెడ్1ఎక్స్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 477 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు

Air India Jobs: ఎయిర్ ఇండియాలో 60 ట్రైనీ ఉద్యోగాలు

Jobs: నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే
First published: September 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...