AP 10th Results : మే 14న ఏపీ టెన్త్ రిజల్ట్స్ ?

AP 10th Results | పదోతరగతి పరీక్షలకు సంబంధించి విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఎప్పుడో పూర్తైంది. మరోవైపు పాఠశాలల నుంచి ఇంటర్నల్ మార్కులు కూడా రావడంతో ఆ మార్కులు కూడా అప్ లోడ్ చేశారు. దీంతో మే 14నే ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: May 11, 2019, 6:09 PM IST
AP 10th Results :  మే 14న ఏపీ టెన్త్ రిజల్ట్స్ ?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షా ఫలితాలను మే 14న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని ప్రక్రియలు పూర్తైన నేపథ్యంలో మే 14న రిజల్ట్స్ వెల్లడించేందుకు పినలో అధికారులు నిమగ్నమైనట్లు వార్తలొచ్చాయి. పదోతరగతి పరీక్షలకు సంబంధించి విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఎప్పుడో పూర్తైంది. మరోవైపు పాఠశాలల నుంచి ఇంటర్నల్ మార్కులు కూడా రావడంతో ఆ మార్కులు కూడా అప్ లోడ్ చేశారు. దీంతో మే 14నే ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 3 వరకు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,839 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఈ ఎగ్జామ్స్‌కి సుమారు 6.2 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి..

Jobs : కెన్‌ఫిన్ హోమ్స్‌లో ఉద్యోగాలు.. భారీగా జీతాలు...
Published by: Amala Ravula
First published: May 11, 2019, 6:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading