AP SSC Mark sheet : టెన్త్‌క్లాస్ షార్ట్ మెమోలు వచ్చేశాయి.. డౌన్‌లోడ్ ఇలా చేసుకోండి..

AP SSC Mark sheet| షార్ట్ మెమోలు డౌ‌న్లోడ్ చేసుకునేందుకు విద్యార్థులు సంబంధిత పాఠశాలల ప్రధానోపాద్యాయులు అధికారిక వెబ్‌సైట్‌‌లోకి లాగిన్ అయి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం పాఠశాలలకు సంబంధించిన రిజల్ట్స్‌లోకి వెళ్లి విద్యార్థి హాల్‌టికెట్ నెంబర్ ఎన్‌రోల్ చేసి.. మార్క్స్ షీట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: May 22, 2019, 10:54 AM IST
AP SSC Mark sheet : టెన్త్‌క్లాస్ షార్ట్ మెమోలు వచ్చేశాయి.. డౌన్‌లోడ్ ఇలా చేసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీ పదోతరగతి ఫలితాలకు సంబంధించిన విద్యార్థుల మార్క్స్ షార్ట్ మెమోలు వచ్చేశాయి. వీటిని అఫీషియల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు అధికారులు. ఇంటర్ ప్రవేశాలకోసం ఈ షార్ట్ మెమోలు ఎక్కువగా ఉపయోగపడతాయి. వీటిని డౌన్‌లోడ్ చేసుకునేందుకు విద్యార్థులు సంబంధిత పాఠశాలల ప్రధానోపాద్యాయులు అధికారిక వెబ్‌సైట్‌‌లోకి లాగిన్ అయి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం పాఠశాలలకు సంబంధించిన రిజల్ట్స్‌లోకి వెళ్లి విద్యార్థి హాల్‌టికెట్ నెంబర్ ఎన్‌రోల్ చేసి.. మార్క్స్ షీట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

మార్క్స్ షీట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇప్పుడు డౌన్‌లోడ్ చేసిన ప్రింట్ కాపీలపై కచ్చితంగా హెడ్‌మాస్టర్ సంతకం, ఆఫీస్ స్టాంప్‌తో విద్యార్థులకి అందజేయాల్సి ఉంటుంది. ఈ మెమోలు ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాలకోసం ఉపయోగించుకోవచ్చు.

Pics : జాబ్ సంపాదించాలంటే.. రెజ్యూమ్‌లో ఈ పాయింట్స్ కచ్చితంగా పెట్టండి..

First published: May 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...