Home /News /jobs /

ANDHRA PRADESH JOBS TOTAL 141 ANGANWADI WORKER MINI ANGANWADI WORKER AND ANGANWADI HELPER POSTS IN ANANTAPURAM DISTRICT SS

Anganwadi Jobs: అనంతపురం జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్

Anganwadi Jobs: అనంతపురం జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్
(ప్రతీకాత్మక చిత్రం)

Anganwadi Jobs: అనంతపురం జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ (ప్రతీకాత్మక చిత్రం)

Anantapur Anganwadi Recruitment 2019 | అనంతపురం జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం https://ananthapuramu.ap.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

    ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీ జోరుగా కొనసాగుతోంది. జిల్లాల వారీగా అంగన్వాడీ పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు అధికారులు. కొద్ది రోజుల క్రితం అనంతపురం జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైంది. 513 పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు మరో 141 అంగన్వాడీ పోస్టుల భర్తీకి మహిళా, శిశు అభివృద్ధి డిపార్ట్‌మెంట్ మరో నోటిఫికేషన్ విడుదలైంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 27 చివరి తేదీ. అనంతపురం జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం https://ananthapuramu.ap.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

    Anantapur Anganwadi Recruitment 2019: అంగన్వాడీ నోటిఫికేషన్ వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 141
    అంగన్వాడీ వర్కర్స్- 15
    మినీ అంగన్వాడీ వర్కర్స్- 22
    అంగన్వాడీ హెల్పర్స్- 104
    విద్యార్హత- 8వ తరగతి
    వయస్సు- 21 నుంచి 35 ఏళ్లు
    వేతనం- అంగన్వాడీ వర్కర్‌కు రూ.11,500, మినీ అంగన్వాడీ వర్కర్‌కు రూ.7,000, అంగన్వాడీ హెల్పర్‌కు రూ.7,000.
    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Realme x2 pro: అదిరిపోయిన రియల్‌మీ ఎక్స్‌2 ప్రో' మాస్టర్ ఎడిషన్... ఫోన్ ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    ISRO Jobs: ఇస్రోలో మూడు జాబ్ నోటిఫికేషన్లు... 215 ఉద్యోగాలు

    Govt Jobs: ఇంటర్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్... అప్లై చేయండి ఇలా

    Degree Admissions: తెలంగాణ గురుకుల కాలేజీల్లో డిగ్రీకి దరఖాస్తు చేయండిలా
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Anantapuram, Anganwadi, CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION

    తదుపరి వార్తలు