హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Andhra Pradesh Jobs: విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో 193 ఉద్యోగాలు

Andhra Pradesh Jobs: విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో 193 ఉద్యోగాలు

Andhra Pradesh Jobs: విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో 193 ఉద్యోగాలు
(ప్రతీకాత్మక చిత్రం)

Andhra Pradesh Jobs: విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో 193 ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)

Andhra Pradesh Recruitment 2020 | విశాఖపట్నంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విశాఖలోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్టాఫ్ నర్స్, టెక్నీషియన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది విశాఖపట్నంలోని కేజీహెచ్. మొత్తం 193 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు 2020 మే 24 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కేజీహెచ్ అధికారిక వెబ్‌సైట్ http://www.kghvisakhapatnam.org/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. దరఖాస్తుల్ని https://visakhapatnam.ap.gov.in/ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. స్థానికులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

Andhra Pradesh Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 193

స్టాఫ్ నర్స్- 139

అనస్థీషియా టెక్నీషియన్- 54

విద్యార్హత- ఆయా పోస్టులకు సంబంధిత విద్యార్హతలుండాలి. వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

వయస్సు- 18 నుంచి 45 ఏళ్లు

వేతనం- స్టాఫ్ నర్సుకు రూ.34,000, అనస్థీషియా టెక్నీషియన్‌కు రూ.23,100.

Andhra Pradesh Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 24

మెరిట్ లిస్ట్ జారీ- 2020 జూన్ 25

ఫిర్యాదుల స్వీకరణకు చివరి తేదీ- 2020 జూన్ 26

ఫైనల్ మెరిట్ లిస్ట్- 2020 జూన్ 27

స్టాఫ్ నర్స్, అనస్థీషియా టెక్నీషియన్ పోస్టులకు కౌన్సిలింగ్- 2020 జూన్ 28

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Jobs: తెలంగాణలోని ఎయిమ్స్‌లో 141 జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే

Jobs: కరోనా కష్టకాలంలో కూడా ఈ ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్

Jobs: భారతీయ పశుపాలన్ నిగమ్‌లో 1343 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

First published:

Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, CAREER, Corona, Corona virus, Coronavirus, Covid-19, Exams, Job notification, JOBS, Lockdown, NOTIFICATION, Telugu news, Telugu updates, Telugu varthalu