Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 580 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Andhra Pradesh Jobs | ఆంధ్రప్రదేశ్‌లో 580 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: July 20, 2020, 12:03 PM IST
Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 580 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 580 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అనంతపురం జిల్లాలో 580 పోస్టుల్ని భర్తీ కానున్నాయి. నర్సింగ్, పారామెడికల్ సిబ్బందిని భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదైలంది. స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, గార్డెనర్, డీఈఓ, సీనియర్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ కమ్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్, టెలిఫోన్ ఆపరేటర్, ఎక్స్‌రే అటెండెంట్, అటెండర్స్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూలై 17న ప్రారంభమైంది. దరఖాస్తుకు జూలై 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://ananthapuramu.ap.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

Andhra Pradesh Jobs: ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం ఖాళీలు- 580
స్టాఫ్ నర్స్- 295
సీనియర్ అసిస్టెంట్- 2
స్టోర్ కీపర్ కమ్ క్లర్క్- 5
జూనియర్ అసిస్టెంట్- 4డేటా ఎంట్రీ ఆపరేటర్- 5
టెలిఫోన్ ఆపరేటర్- 3
రిసెప్షనిస్ట్- 3
ఓటీ టెక్నీషియన్- 6
ల్యాబ్ టెక్నీషియన్- 28
ల్యాబ్ అటెండెంట్- 3
రేడియో గ్రాఫర్స్- 3
మెడికో సోషల్ వర్కర్- 2
ఫార్మాసిస్ట్- 36
మెడికల్ రికార్డ్స్ ఆఫీసర్- 1
మెడికల్ రికార్డ్ టెక్నీషియన్- 2
అటెండర్స్- 4
ఎంఎన్ఓ- 10
ఎఫ్ఎన్ఓ- 10
స్ట్రెచర్ బేరర్- 4
ఎలక్ట్రీషియన్- 4
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్- 6
ఎక్స్ రే అసిస్టెంట్- 3
అటెండర్స్- 5
మార్చురీ మెకానిక్- 1
ఎంఎన్ఓ- 29
ఎఫ్ఎన్ఓ- 22
బార్బర్- 3
గార్డెనర్- 2
స్ట్రెచర్ బేరర్- 6
మార్చురీ అటెండర్- 2
లిఫ్ట్ అటెండీస్- 2
థియేటర్ అసిస్టెంట్- 9
నర్సింగ్ ఆర్డర్లీ- 41
డేటా ఎంట్రీ ఆపరేటర్- 19

Andhra Pradesh Jobs: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 17
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 31
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
Published by: Santhosh Kumar S
First published: July 20, 2020, 12:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading