Jobs: అనంతపురం జిల్లాలో 1851 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Andhra Pradesh Jobs | అనంతపురం జిల్లాలో 1851 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: July 30, 2020, 12:05 PM IST
Jobs: అనంతపురం జిల్లాలో 1851 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Jobs: అనంతపురం జిల్లాలో 1851 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి జాబ్ మేళా కొనసాగుతోంది. ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. వారం రోజుల్లో 26,778 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లాలో 1851 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, డైటీషియన్, ఫార్మాసిస్ట్, సెక్యూరిటీ గార్డ్, స్వీపర్ లాంటి పోస్టులున్నాయి. అనంతపురం జిల్లాలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ క్యాన్సర్ యూనిట్లలో కోవిడ్ 19 ఐసోలేషన్ బ్లాక్స్‌లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ప్రభుత్వం. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 28న ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఆగస్ట్ 7 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://ananthapuramu.ap.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 26,778 ఉద్యోగాలు... వారం రోజుల్లోనే భర్తీ

ONGC Jobs: ఓఎన్‌జీసీలో 4182 ఉద్యోగాలు... కాకినాడ, రాజమండ్రిలో ఖాళీలు

Andhra Pradesh Jobs: అనంతపురం జిల్లాలో ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 1851
స్టాఫ్ నర్స్- 483
అనస్థీషియా టెక్నీషియన్- 119ల్యాబ్ టెక్నీషియన్- 70
ఈసీజీ టెక్నీషియన్- 27
డైటీషియన్- 1
పార్మాసిస్ట్- 24
ఎలక్ట్రీషియన్- 16
ప్లంబర్- 07
స్టాటిస్టీషియన్- 3
బయోమెడికల్ టెక్నీషియన్- 3
బయోమెడికల్ ఇంజనీర్- 1
ఫిజియోథెరపిస్ట్- 3
స్వీపర్స్- 190
సెక్యూరిటీ గార్డ్- 90
ఎంఎన్ఓ- 193
ఎఫ్ఎన్ఓ- 193
డీఈఓ- 15
రేడియోగ్రాఫర్స్- 18
ధోబీ- 13
సీఎస్ఎస్‌డీ మెయింటనెన్స్- 5
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్- 273
స్పెషాలిటీ డాక్టర్- 104

SBI Jobs: ఎస్‌బీఐలో 3850 జాబ్స్... అప్లికేషన్ ప్రాసెస్ ఇదే

Jobs: యురేనియం కార్పొరేషన్‌లో 136 జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు

Andhra Pradesh Jobs: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 27
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 7
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
Published by: Santhosh Kumar S
First published: July 30, 2020, 12:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading