Home /News /jobs /

ANDHRA PRADESH JOBS 55 JOBS IN DMHO IN VIJAYANAGAR DISTRICT KNOW ELIGIBILITY AND APPLICATION PROCESS EVK

Jobs in Andhra Pradesh: విజ‌య‌న‌గ‌రం జిల్లా డీఎంహెచ్ఓలో 55 ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

విజ‌య‌న‌గ‌రం డీఎంహెచ్ఓలో ఉద్యోగాలు

విజ‌య‌న‌గ‌రం డీఎంహెచ్ఓలో ఉద్యోగాలు

Jobs in Andhra Pradesh | విజ‌య‌నగ‌రం జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖ కార్యాల‌యం (District Medical and Health Organization)లో 55 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్‌ల పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఈ పోస్ట‌ల ద‌ర‌ఖాస్తుకు జ‌న‌వరి 25, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...
    విజ‌య‌నగ‌రం జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖ కార్యాల‌యం (District Medical and Health Organization)లో 55 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్‌ల పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఈ పోస్టుల వివ‌రాలు తెలుసుకొనేందుకు అధికారిక‌ వెబ్‌సైట్ https://vizianagaram.ap.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి జ‌న‌వ‌రి 25, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ద‌ర‌ఖాస్తులు కేవ‌లం ఆఫ్‌లైన్‌ (Offline) ప‌ద్ధ‌తిలో మాత్ర‌మే స్వీక‌రిస్తారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అభ్య‌ర్థి వ‌య‌సు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాల‌ని నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్య‌ర్థికి నెల‌కు రూ.1,10,000 వేత‌నం చెల్లిస్తారు. ఆసక్తిగ‌ల అభ్య‌ర్థులు పూర్తి వివ‌రాలు తెలుసుకోండి.

    Career and Courses: మంచి జాబ్ సాధించాల‌నుకొటున్నారా.. ఈ కోర్సులు ట్రై చేయండి


    పోస్టులు.. అర్హ‌త‌లు















    పోస్టు పేరుఖాళీలుఅర్హ‌త‌లువేత‌నం
    స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్‌55సంబంధిత మెడిక్ రంగంలో స్పెష‌లైజేష‌న్ పీజీ ఉండాలి. (ఎండీ/ఎంఎస్‌). అంతే కాకుండా అభ్య‌ర్థి ఏపీ మెడిక్ కౌన్సిల్‌లో రిజిస్ట‌ర్ అయి ఉండాలి.రూ.1,10,000

    RRB Group D Exam: రైల్వే జాబ్ మీ క‌ల‌నా.. సెల‌బ‌స్ అండ్ 30 డేస్ ప్రిప‌రేష‌న్ ప్లాన్!

    ఎంపిక విధానం..
    - ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.
    - వాటిని పూర్తిగా ప‌రిశీలించి అభ్య‌ర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.

    ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం..

    Step 1: అభ్య‌ర్థి కేవ‌లం ఆఫ్‌లైన్ ద్వారానే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

    GMRC Recruitment: మెట్రోలో 118 కాంట్రాక్టు ఉద్యోగాలు.. అప్లికేష‌న్‌కు వారం రోజులు చాన్స్‌.. అర్హ‌త‌లు ఇవే!

    Step 2: ముందుగా అధికారిక జిల్లా వెబ్‌సైట్ https://vizianagaram.ap.gov.in/ ను సంద‌ర్శించాలి.

    Step 3: అన‌త‌రం నోటీస్ ఆప్ష‌న్‌లోని Recruitment లోకి వెళ్లాలి.

    Step 4 నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

    Step 5 నోటిఫికేష‌న్ చివ‌ర‌న ఉన్న ద‌ర‌ఖాస్తు ఫాంను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

    Step 6 అనంత‌రం అప్లికేష‌న్‌ను ఎటువంటి త‌ప్పులు లేకుండా నింపాలి

    Step 7: అనంత‌రం ఫాం త‌ప్పులు లేకుండా నింపాలి.

    Career and Courses: మంచి జాబ్ సాధించాల‌నుకొటున్నారా.. ఈకోర్సులు ట్రై చేయండి

    Step 8: అప్లె చేసుకోవ‌డానికి అవ‌స‌ర‌మై స‌ర్టిఫికెట్లు
    - ప‌దోత‌ర‌గ‌తి స‌ర్టిఫికెట్‌
    - 4 నుంచి 10 వ‌ర‌కు స్ట‌డీ స‌ర్టిఫికెట్లు
    - పోస్టుకు అవ‌స‌ర‌మైన అర్హ‌త ధ్రువ‌ప‌త్రాలు

    Step 9: ద‌ర‌ఖాస్తు ఫాంతోపాటు స‌ర్టిఫికెట్లను ఉంచి
    డీఎంహెచ్ఓ, విజ‌య‌నగ‌రం చిరునామాకు పంపాలి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Govt Jobs 2022, Health department jobs, Job notification, JOBS

    తదుపరి వార్తలు