AP Inter Exams: మే 14 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

Andhra Pradesh Intermediate Supplementary Exams |ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలు జూన్ మొదటి వారంలో విడుదలౌతాయి.

news18-telugu
Updated: May 10, 2019, 3:16 PM IST
AP Inter Exams: మే 14 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
AP Inter Exams: మే 14 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: May 10, 2019, 3:16 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలో మే 14 నుంచి జరగనున్నాయని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఉదయ లక్ష్మి ప్రకటించారు. ఈ పరీక్షకు మొత్తం 4,24,500 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వారిలో లక్షా 75 వేల మంది ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాస్తున్నారు. ఫస్టియర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు అధికారులు. ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలు జూన్ మొదటి వారంలో విడుదలౌతాయి.

ఇవి కూడా చదవండి:

After Inter Career: ఇంటర్ పాసయ్యారా? తర్వాత చేయాల్సిన కోర్సులివే...

Inter: ఇంటర్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు... ఇలా చేయాలి



ఇంటర్ తర్వాత 113 కోర్సులు చేయొచ్చు... సీబీఎస్ఈ కెరీర్ గైడెన్స్
First published: May 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...