సేకరణ: హేమంత్ కుమార్, న్యూస్18 కరస్పాండెంట్, తిరుపతి
కరోనా (Corona) కారణంగా క్రిందటి ఏడాది లాగానే ఈ ఏడాది 30 శాతం సిలబస్ (AP Inter 2nd Year Civics Syllabus) ను తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థులకు (Students) సులువుగా ఉండేందుకు ఈ ఏడాది 70 శాతం సిలబస్ ను మాత్రమే పరీక్షల్లో ఉంచనుంది. 70 శాతం సిలబస్ పూర్తి కావడంతో.... మిగిలిన 30% సిలబస్ పూర్తి కాలేదు.
రాష్ట్ర ప్రభుత్వం కుదించిన 70% సిలబస్ లో 13 చాప్టర్ లు ఉంటాయి. ప్రతి చాప్టర్ నుంచి 2 మార్కుల ప్రశ్నలు., 5 మార్కుల ప్రశ్నలు., 10 మార్కుల ప్రశ్నలు వస్తాయి. మెరుగైన మార్కులు రావాలంటే... కచ్చితంగా అన్ని చాఫ్టర్లు ను పూర్తిగా చదువుకోవాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP inter board, AP Inter Exams 2022, AP intermediate board exams, Career and Courses, Exams