పలు ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. టెంపరరీ టెక్నికల్ స్టాఫ్‌ను నియమించుకుంటోంది. మొత్తం 12 పోస్టుల్ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు సబార్డినేట్ కోర్టుల్లో వీరిని నియమిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 మే 26 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://hc.ap.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు- 12
హైకోర్టు- 4
సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ (సాఫ్ట్‌వేర్)- 1
సిస్టమ్ అసిస్టెంట్ (హార్డ్‌వేర్)- 2
సిస్టమ్ ఆఫీసర్- 1
సబార్డినేట్ కోర్ట్-
సిస్టమ్ ఆఫీసర్- 2
సిస్టమ్ అసిస్టెంట్- 6
దరఖాస్తు ప్రారంభం- 2020 మే 11
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 26
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
వేతనం- సీనియర్ సిస్టమ్ ఆఫీసర్‌కు రూ.40,000, సిస్టమ్ ఆఫీసర్‌కు రూ.35,000, సిస్టమ్ అసిస్టెంట్‌కు రూ.25,000.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 78 ఉద్యోగాలు... మే 26 లాస్ట్ డేట్
Free Courses: ఈ 49 ఆన్‌లైన్ కోర్సులు ఫ్రీ... నేర్చుకోండి ఇలా
Job Loss: ఉద్యోగం పోయిందా? ప్రభుత్వం నుంచి సాయం పొందొచ్చు ఇలా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP High Court, AP News, CAREER, Exams, High Court, Highcourt, Job notification, JOBS, NOTIFICATION, Telugu news, Telugu updates, Telugu varthalu