హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Highcourt 10 Job Notifications: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైకోర్టు నుంచి 3600లకు పైగా పోస్టులు.. 10 నోటిఫికేషన్స్ విడుదల..

Highcourt 10 Job Notifications: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైకోర్టు నుంచి 3600లకు పైగా పోస్టులు.. 10 నోటిఫికేషన్స్ విడుదల..

Highcourt 10 Job Notifications: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైకోర్టు నుంచి 3600లకు పైగా పోస్టులు.. 10 నోటిఫికేషన్స్ విడుదల..

Highcourt 10 Job Notifications: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైకోర్టు నుంచి 3600లకు పైగా పోస్టులు.. 10 నోటిఫికేషన్స్ విడుదల..

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గుడ్ న్యూస్(Good News) చెప్పింది.  పలు పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్లను  విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గుడ్ న్యూస్(Good News) చెప్పింది.  పలు పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్లను  విడుదల చేసింది. హైకోర్టు, జిల్లా కోర్టుల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సెక్షన్ ఆఫీసర్ / కోర్టు ఆఫీసర్ / సెక్యూరిటీ ఆఫీసర్ / అకౌంట్ ఆఫీసర్ పోస్టులు 09 ఖాళీగా ఉన్నాయి.

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 13 ఖాళీగా ఉన్నాయి.

కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు - 11

ఓవర్ సీర్ పోస్టులు - 01

అసిస్టెంట్స్ అండ్ ఎగ్జామినర్ పోస్టులు -27

టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్ పోస్టులు - 36

అసిస్టెంట్ ఓవర్ సీర్ పోస్టులు -01

డ్రైవర్ పోస్టులు -135

స్టెనోగ్రాఫర్ పోస్టులు - 170

ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు - 113

కాపీయిస్ట్ పోస్టులు - 209

రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు - 20

ప్రాసెస్ సర్వర్ పోస్టులు - 1520

ఆఫీస్ సబ్ ఆర్డినేట్ పోస్టులు - 1655

ఇలా మొత్తం 10 కేటగిరీల్లో నోటిఫికేషన్స్ విడుదల అయ్యాయి.  మొత్తం 3600లకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టులను ఈ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ముఖ్యమైన తేదీలు.. 

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ : 22-10-2022

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 11-11-2022 రాత్రి 11:59 గంటలలోపు

అప్లికేషన్ ఫీజు.. జనరల్ , బీసీ కేటగిరి అభ్యర్థులు రూ.800 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి.

వయోపరిమితి (01-07-2022) నాటికి.. 

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. ఈ వయోపరిమితి అనేది కేటగిరీల వారీగా మారుతాయి.

TSLPRB Part 2 Application Documents: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. పార్ట్ 2 అప్లికేషన్స్ కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..

ఆఫీస్ సబ్ ఆర్టినేట్ పోస్టుల వివరాల్లోకి వెళ్తే.. 

అర్హత .. కనీసం ఏడో తరగతి పూర్తి చేసి.. తెలుగు రాయడం, చదవడం వస్తే సరిపోతుంది.

ఉమ్మడి జిల్లాల వారీగా పోస్టులు..

అనంతపురం 92, చిత్తూరు 168, తూర్పు గోదావరి 156, గుంటూరు 147, వైఎస్ఆర్ కడప 83, కృష్ణ 204. కర్నూలు 91, నెల్లూరు 104, ప్రకాశం 98, శ్రీకాకుళం 87, విశాఖపట్నం 125, విజయనగరం 57, పశ్చిమ గోదావరి 108.

PM Modi-Rozgar Mela: పండుగ వేళ.. ఉద్యోగాల మేళ.. ప్రారంభించిన ప్రధాని మోదీ ..

ఆఫీస్ సబ్ ఆర్డినేట్ పోస్టులకు మరో నోటిఫికేషన్ కూడా విడుదలైంది. దీనికి సంబంధించి పోస్టులు 135 ఖాళీగా ఉన్నాయి. వీటికి దరఖాస్తుల ప్రక్రియ అనేది అక్టోబర్ 29, 2022 నుంచి నవంబర్ 15, 2022 వరకు ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి. హైకోర్టులో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

పై నోటిఫికేషన్స్ కు సంబంధించి పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్  చేసి తెలుసుకోండి.

First published:

Tags: AP High Court, Career and Courses, Highcourt, JOBS, Jobs in high court

ఉత్తమ కథలు