Home /News /jobs /

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 16,208 సచివాలయ ఉద్యోగాలకు ఎగ్జామ్ సిలబస్ ఇదే

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 16,208 సచివాలయ ఉద్యోగాలకు ఎగ్జామ్ సిలబస్ ఇదే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh Grama Ward Sachivalayam Recruitment 2020 Syllabus | ఈ ఉద్యోగాలకు ఎగ్జామ్ సిలబస్‌‌పై అభ్యర్థుల్లో సందేహాలు ఉన్నాయి. వేర్వేరు పోస్టులకు సిలబస్ కూడా వేర్వేరుగా ఉంది. మరి ఏ పోస్టుకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్‌లో 16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి 2020 జనవరి 31 చివరి తేదీ. గ్రామ, వార్డు సచివాలయాల్లో పంచాయత్ సెక్రెటరీ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ఏఎన్ఎం, వార్డ్ అడ్మినిస్ట్రేటీవ్ సెక్రెటరీ లాంటి పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. కొన్ని ఉద్యోగాలకు ఇంటర్ పాసైనవారు కూడా దరఖాస్తు చేయొచ్చు. ఇక ఈ ఉద్యోగాలకు ఎగ్జామ్ సిలబస్‌‌పై అభ్యర్థుల్లో సందేహాలు ఉన్నాయి. వేర్వేరు పోస్టులకు సిలబస్ కూడా వేర్వేరుగా ఉంది. మరి ఏ పోస్టుకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసుకోండి.

    ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    జిల్లాల వారీగా ఖాళీల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    పంచాయత్ సెక్రెటరీ (గ్రేడ్ 5): మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి 75 ప్రశ్నలకు 75 మార్కులు. 75 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో హిస్టరీ, ఎకనమీ, జాగ్రఫీ, పాలిటిక్స్ లాంటి అంశాల్లో 75 ప్రశ్నలకు 75 మార్కులు. 75 నిమిషాల సమయం ఉంటుంది.

    విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (గ్రేడ్ 5): మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి 50 ప్రశ్నలకు 50 మార్కులు. 50 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో డ్రాయింగ్, సర్వే సిలబస్‌లో 100 ప్రశ్నలకు 100 మార్కులు. 100 నిమిషాల సమయం ఉంటుంది.

    Andhra Pradesh Grama Sachivalayam syllabus, Andhra Pradesh Ward Sachivalayam syllabus, Andhra Pradesh VRO Syllabus, AP CM jagan, Andhra Pradesh news, ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగాల సిలబస్, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్ వీఆర్‌ఓ సిలబస్, ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆంధ్రప్రదేశ్ వార్తలు
    ప్రతీకాత్మక చిత్రం


    ఏఎన్ఎం (గ్రేడ్ 3): మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి 50 ప్రశ్నలకు 50 మార్కులు. 50 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్) ట్రైనింగ్ కోర్స్, సైన్సెస్, ఫండమెంటల్ ఆఫ్ నర్సింగ్ 1, 2, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ 1, 2, 3 అంశాల్లో 100 ప్రశ్నలకు 100 మార్కులు. 100 నిమిషాల సమయం ఉంటుంది.

    యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్: మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి 50 ప్రశ్నలకు 50 మార్కులు. 50 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో యానిమల్ హజ్బెండరీ సబ్జెక్టుకు సంబంధించి 100 ప్రశ్నలకు 100 మార్కులు. 100 నిమిషాల సమయం ఉంటుంది.

    విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్: మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి 50 ప్రశ్నలకు 50 మార్కులు. 50 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో ఫిషరీస్ సబ్జెక్టుకు సంబంధించి 100 ప్రశ్నలకు 100 మార్కులు. 100 నిమిషాల సమయం ఉంటుంది.

    విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్: మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి 50 ప్రశ్నలకు 50 మార్కులు. 50 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో హార్టికల్చర్ సబ్జెక్టుకు సంబంధించి 100 ప్రశ్నలకు 100 మార్కులు. 100 నిమిషాల సమయం ఉంటుంది.

    Andhra Pradesh Grama Sachivalayam syllabus, Andhra Pradesh Ward Sachivalayam syllabus, Andhra Pradesh VRO Syllabus, AP CM jagan, Andhra Pradesh news, ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగాల సిలబస్, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్ వీఆర్‌ఓ సిలబస్, ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆంధ్రప్రదేశ్ వార్తలు
    ప్రతీకాత్మక చిత్రం


    విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్: మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి 50 ప్రశ్నలకు 50 మార్కులు. 50 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో సెరికల్చర్ సబ్జెక్టుకు సంబంధించి 100 ప్రశ్నలకు 100 మార్కులు. 100 నిమిషాల సమయం ఉంటుంది.

    విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్ 2): మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి 50 ప్రశ్నలకు 50 మార్కులు. 50 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో అగ్రికల్చర్ సబ్జెక్టుకు సంబంధించి 100 ప్రశ్నలకు 100 మార్కులు. 100 నిమిషాల సమయం ఉంటుంది.

    మహిళా పోలీస్ అండ్ వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్: మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి 75 ప్రశ్నలకు 75 మార్కులు. 75 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకనమీ, జాగ్రఫీతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశాలపై 75 ప్రశ్నలకు 75 మార్కులు. 75 నిమిషాల సమయం ఉంటుంది.

    ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్ 2): మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి 50 ప్రశ్నలకు 50 మార్కులు. 50 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ (డిప్లొమా స్టాండర్డ్) సంబంధించి 100 ప్రశ్నలకు 100 మార్కులు. 100 నిమిషాల సమయం ఉంటుంది.

    Andhra Pradesh Grama Sachivalayam syllabus, Andhra Pradesh Ward Sachivalayam syllabus, Andhra Pradesh VRO Syllabus, AP CM jagan, Andhra Pradesh news, ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగాల సిలబస్, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్ వీఆర్‌ఓ సిలబస్, ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆంధ్రప్రదేశ్ వార్తలు
    ప్రతీకాత్మక చిత్రం


    పంచాయత్ సెక్రెటరీ (గ్రేడ్ 6) డిజిటల్ అసిస్టెంట్: మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకనమీ, జాగ్రఫీతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశాలపై 50 ప్రశ్నలకు 50 మార్కులు. 50 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్‌కు సంబంధించి 100 ప్రశ్నలకు 100 మార్కులు. 100 నిమిషాల సమయం ఉంటుంది.

    విలేజ్ సర్వేయర్ (గ్రేడ్ 3): మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్‌పై 50 ప్రశ్నలకు 50 మార్కులు. 50 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో సబ్జెక్టుకు సంబంధించి 100 ప్రశ్నలకు 100 మార్కులు. 100 నిమిషాల సమయం ఉంటుంది.

    వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్: మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, క్వాంటిటీవ్ యాప్టిడ్యూడ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, తెలుగు, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, జనరల్ ఇంగ్లీష్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, కరెంట్ ఎఫైర్స్, జనరల్ సైన్స్, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్‌పై 75 ప్రశ్నలకు 75 మార్కులు. 75 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో ఇండియన్ హిస్టరీ, కల్చర్, పాలిటీ, గవర్నెన్స్, ఎకనమీ, సొసైటీ, సోషల్ జస్టిస్, జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన, పాలనా వ్యవహారాలు, ఆర్థిక అంశాలపై 75 ప్రశ్నలకు 75 మార్కులు. 75 నిమిషాల సమయం ఉంటుంది.

    వార్డ్ అడ్మినిస్ట్రేటీవ్ సెక్రెటరీ: మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి 75 ప్రశ్నలకు 75 మార్కులు. 75 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకనమీ, జాగ్రఫీ అంశాలపై 75 ప్రశ్నలకు 75 మార్కులు. 75 నిమిషాల సమయం ఉంటుంది.

    వార్డ్ ఎమినిటీస్ సెక్రెటరీ (గ్రేడ్ 2): మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి 50 ప్రశ్నలకు 50 మార్కులు. 50 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో సబ్జెక్టుకు సంబంధించి 100 ప్రశ్నలకు 100 మార్కులు. 100 నిమిషాల సమయం ఉంటుంది.

    Andhra Pradesh Grama Sachivalayam syllabus, Andhra Pradesh Ward Sachivalayam syllabus, Andhra Pradesh VRO Syllabus, AP CM jagan, Andhra Pradesh news, ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగాల సిలబస్, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్ వీఆర్‌ఓ సిలబస్, ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆంధ్రప్రదేశ్ వార్తలు
    ప్రతీకాత్మక చిత్రం


    వార్డ్ శానిటేషన్ & ఎన్విరాన్‌మెంట్ సెక్రెటరీ (గ్రేడ్ 2): మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి 50 ప్రశ్నలకు 50 మార్కులు. 50 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో సబ్జెక్టుకు సంబంధించి 100 ప్రశ్నలకు 100 మార్కులు. 100 నిమిషాల సమయం ఉంటుంది.

    వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రెటరీ: మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి 50 ప్రశ్నలకు 50 మార్కులు. 50 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో సబ్జెక్టుకు సంబంధించి 100 ప్రశ్నలకు 100 మార్కులు. 100 నిమిషాల సమయం ఉంటుంది.

    వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రెటరీ (గ్రేడ్ 2): మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి 50 ప్రశ్నలకు 50 మార్కులు. 50 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో సబ్జెక్టుకు సంబంధించి 100 ప్రశ్నలకు 100 మార్కులు. 100 నిమిషాల సమయం ఉంటుంది.

    వార్డ్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రెటరీ (గ్రేడ్ 2)- మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి 50 ప్రశ్నలకు 50 మార్కులు. 50 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో సబ్జెక్టుకు సంబంధించి 100 ప్రశ్నలకు 100 మార్కులు. 100 నిమిషాల సమయం ఉంటుంది.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Jobs: 8 నోటిఫికేషన్లు... 3488 ఉద్యోగాలు... లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసా?

    UPSC Jobs: మొత్తం 134 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్

    Railway Jobs: రైల్వేలో మరో 2792 ఖాళీలకు నోటిఫికేషన్... వివరాలివే
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, Ap cm jagan, Ap cm ys jagan mohan reddy, Ap grama sachivalayam, AP News, CAREER, Cm jagan, Exams, Job notification, JOBS, NOTIFICATION, Ys jagan, Ys jagan mohan reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు