Home /News /jobs /

AP Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 16,208 జాబ్స్... జనవరి 31 లాస్ట్ డేట్

AP Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 16,208 జాబ్స్... జనవరి 31 లాస్ట్ డేట్

AP Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 16,208 జాబ్స్... జనవరి 31 లాస్ట్ డేట్
(ప్రతీకాత్మక చిత్రం)

AP Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 16,208 జాబ్స్... జనవరి 31 లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)

Andhra Pradesh Grama Ward Sachivalaya Recruitment 2020 | వేర్వేరు కారణాల వల్ల ఖాళీగా ఉన్న పోస్టుల్ని భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్లు జారీ చేసింది. గ్రామ సచివాలయాల్లో మొత్తం14062 పోస్టులు ఉండగా, వార్డు సచివాలయాల్లో 2146 ఖాళీలున్నాయి.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల్లో 16,208 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పలు పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. http://gramasachivalayam.ap.gov.in/ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్లు చూడొచ్చు. దరఖాస్తుకు 2020 జనవరి 31న చివరి తేదీ. గతేడాదే భారీగా గ్రామసచివాలయ, వార్డు సచివాలయ ఉద్యోగుల్ని భర్తీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వేర్వేరు కారణాల వల్ల ఖాళీగా ఉన్న పోస్టుల్ని భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్లు జారీ చేసింది. గ్రామ సచివాలయాల్లో మొత్తం 14062 పోస్టులు ఉండగా, వార్డు సచివాలయాల్లో 2146 ఖాళీలున్నాయి.

    జిల్లాల వారీగా ఖాళీల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

    Andhra Pradesh Grama Sachivalaya Recruitment 2020: గ్రామ సచివాలయాల్లోని ఖాళీల వివరాలు


    మొత్తం ఖాళీలు- 14,062
    పంచాయత్ సెక్రెటరీ (గ్రేడ్ 4)- 61
    విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (గ్రేడ్ 5)- 246
    ఏఎన్ఎం (గ్రేడ్ 3)- 648
    యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్- 6858

    విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్- 69
    విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్- 1783
    విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్ 2)- 536
    విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్- 43
    మహిళా పోలీస్ అండ్ వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్- 762
    ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్ 2)- 570
    పంచాయత్ సెక్రెటరీ (గ్రేడ్ 6) డిజిటల్ అసిస్టెంట్- 1134
    విలేజ్ సర్వేయర్ (గ్రేడ్ 3)- 1255
    వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్- 97

    Andhra Pradesh Ward Sachivalaya Recruitment 2020: వార్డు సచివాలయాల్లోని ఖాళీల వివరాలు


    మొత్తం ఖాళీలు- 2,146
    వార్డ్ అడ్మినిస్ట్రేటీవ్ సెక్రెటరీ- 105
    వార్డ్ ఎమినిటీస్ సెక్రెటరీ (గ్రేడ్ 2)- 371
    వార్డ్ శానిటేషన్ & ఎన్విరాన్‌మెంట్ సెక్రెటరీ (గ్రేడ్ 2)- 513
    వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రెటరీ- 100
    వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రెటరీ (గ్రేడ్ 2)- 844
    వార్డ్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రెటరీ (గ్రేడ్ 2)- 213

    ఈ పోస్టులకు విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. ఇంటర్ నుంచి విద్యార్హతలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు http://gramasachivalayam.ap.gov.in/ వెబ్‌సైట్‌లో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకొని దరఖాస్తు చేయాలి. నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Indian Bank Jobs: ఇండియన్ బ్యాంక్‌లో 138 జాబ్స్... ఖాళీల వివరాలివే

    SBI Jobs: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో 7870 ఉద్యోగాలు... ఎగ్జామ్ సిలబస్ ఇదే

    Jobs: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 6060 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, Andhrapradesh, Ap cm jagan, Ap cm ys jagan mohan reddy, Ap government, Ap grama sachivalayam, AP News, CAREER, Cm jagan, EMPLOYMENT, Exams, Job notification, JOBS, NOTIFICATION, Ys jagan, Ys jagan mohan reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు