Home /News /jobs /

ANDHRA PRADESH GOVERNMENT RELEASED SCHEDULE FOR 10TH EXAMS FROM 2020 MARCH 23 TO APRIL 8 SS

10th Exam Schedule: ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పరీక్షల తేదీలు ఇవే...

10th Exams
(ప్రతీకాత్మక చిత్రం)

10th Exams (ప్రతీకాత్మక చిత్రం)

Andhra Pradesh 10th Exam Schedule | మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఏ పరీక్ష ఏ రోజున జరుగుతుందో తెలుసుకోండి.

    ఆంధ్రప్రదేశ్‌లో 2020 మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ టెన్త్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఏ పరీక్ష ఏ రోజున జరుగుతుందో తెలుసుకోండి.

    మార్చి 23- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1
    మార్చి 24- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1
    మార్చి 26- సెకండ్ లాంగ్వేజ్
    మార్చి 27- ఇంగ్లీష్ పేపర్ 1
    మార్చి 28- ఇంగ్లీష్ పేపర్ 2
    మార్చి 30- గణితం పేపర్ 1
    మార్చి 31- గణితం పేపర్ 2
    ఏప్రిల్ 1- సైన్స్ పేపర్ 1
    ఏప్రిల్ 3- జనరల్ సైన్స్
    ఏప్రిల్ 4- సోషల్ స్టడీస్ పేపర్ 1
    ఏప్రిల్ 6- సోషల్ స్టడీస్ పేపర్ 2
    ఏప్రిల్ 7- సంస్కృతం, అరబిక్, పర్షియన్
    ఏప్రిల్ 8- వొకేషనల్ పరీక్షలు

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    నోకియా నుంచి రూ.4,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 2156 స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఉద్యోగాలు... పూర్తి వివరాలివే

    Railway Jobs: ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 1216 జాబ్స్... విశాఖపట్నంలో 553 ఖాళీలు

    SBI Clerk Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7870 క్లర్క్ ఉద్యోగాలు... హైదరాబాద్‌లో 375 ఖాళీలు
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, Andhrapradesh, AP News, Exams, Ssc exams

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు