AP EDCET Result 2019 : ఏపీ ఎడ్‌సెట్ రిజల్ట్స్ రిలీజ్.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..

AP EDCET Result 2019 | ఎడ్‌సెట్ ఎగ్జామ్‌కి మొత్తం 14,019 మంది దరఖాస్తు చేయగా.. 11,650 మంది హాజరయ్యారు. పరీక్షా ఫలితాల్లో పలువురు మెరుగైన ప్రతిభ కనబర్చారు. సోషల్‌లో నాగసుజాత, ఫిజికల్ సైన్స్‌లో సాయిచంద్రిక, మ్యాథ్స్‌లో పి.పల్లవి, ఇంగ్లీష్‌లో హరికుమార్ బయాలజీలో మణితేజ మొదటి ర్యాంకఉ సాధించారు.

news18-telugu
Updated: May 17, 2019, 2:10 PM IST
AP EDCET Result 2019 : ఏపీ ఎడ్‌సెట్ రిజల్ట్స్ రిలీజ్.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 17, 2019, 2:10 PM IST
ఆంధ్రప్రదేశ్ ఎడ్‌సెట్ 2019 రిజల్ట్స్ విడుదలయ్యాయి. విజయవాడలో ఉన్నత విద్యామండలి చైర్మన్ విజయరాజు ఫలితాలను ప్రకటించారు. ఎడ్‌సెట్ ఎగ్జామ్‌కి మొత్తం 14,019 మంది దరఖాస్తు చేయగా.. 11,650 మంది హాజరయ్యారు. పరీక్షా ఫలితాల్లో పలువురు మెరుగైన ప్రతిభ కనబర్చారు. సోషల్‌లో నాగసుజాత, ఫిజికల్ సైన్స్‌లో సాయిచంద్రిక, మ్యాథ్స్‌లో పి.పల్లవి, ఇంగ్లీష్‌లో హరికుమార్ బయాలజీలో మణితేజ మొదటి ర్యాంకఉ సాధించారు.

ఏపీ ఎడ్‌సెట్ కౌన్సిలింగ్ కౌన్సెలింగ్ జులై మొదటివారం నుంచి నిర్వహించనున్నారు. రిజల్ట్స్‌లో మొత్తం 98.02 శాతం మంది అర్హత సాధించగా.. వీరిలో 98.56 బాలురు, 97.76 శాతం మంది అమ్మాయిలు ఉన్నారు. రిజల్ట్స్‌కి సంబంధించిన ర్యాంకు కార్డులు మే 18 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

AP Edcet Results కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ముందుగా..


ఇప్పుడు మీరు అప్లై చేసినప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి..
రిజల్ట్స్ మీ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. వాటిని ప్రింట్ చేసుకోండి..

రిజల్ట్స్‌కోసం మనబడి వెబ్‌సైట్ లింక్..
Loading...
http://www.manabadi.co.in/

ఇవి కూడా చదవండి..

RRB NTPC Recruitment 2019 : RRB NTPC పోస్టుల సంఖ్య పెంపు.. అప్లై చేసినవారు ఇలా చేయండి..
First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...