ANDHRA PRADESH ANGANWADI RECRUITMENT 2019 APPLY FOR 513 ANGANWADI POSTS IN ANANTAPURAM DISTRICT SS
Anganwadi Jobs: అనంతపురం జిల్లాలో 513 అంగన్వాడీ జాబ్స్... దరఖాస్తు చేయండిలా
Anganwadi Jobs: అనంతపురం జిల్లాలో 513 అంగన్వాడీ జాబ్స్... దరఖాస్తు చేయండిలా
(ప్రతీకాత్మక చిత్రం)
Andhra Pradesh Anganwadi Recruitment 2019 | అనంతపురం అర్బన్, కుడేరు, కళ్యాణదుర్గం, పెనుకొండ, తాడిపత్రి ప్రాజెక్టులో దరఖాస్తుకు డిసెంబర్ 8 చివరి తేదీ కాగా, సీకేపల్లి, హిందూపూర్, రాయదుర్గం, కనేకల్, ఉరవకొండ, మడకశిర, శింగనమల, కంబదూర్ ప్రాజెక్టులకు దరఖాస్తు చేయడానికి డిసెంబర్ 12 చివరి తేదీ.
ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. అనంతపురం జిల్లాలో మినీ అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ హెల్పర్స్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది అనంతపురం జిల్లా సెలెక్షన్ కమిటీ. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను జారీ అయింది. మొత్తం 513 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అనంతపురం అర్బన్, కుడేరు, కళ్యాణదుర్గం, పెనుకొండ, తాడిపత్రి ప్రాజెక్టులో దరఖాస్తుకు డిసెంబర్ 8 చివరి తేదీ కాగా, సీకేపల్లి, హిందూపూర్, రాయదుర్గం, కనేకల్, ఉరవకొండ, మడకశిర, శింగనమల, కంబదూర్ ప్రాజెక్టులకు దరఖాస్తు చేయడానికి డిసెంబర్ 12 చివరి తేదీ. వీటికి వేర్వేరుగా రెండు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. పూర్తి వివరాలను https://ananthapuramu.ap.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.