Andhra Bank Jobs: ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగాలు... 10వ తరగతి పాసైతే చాలు

Andhra Bank Recruitment 2019 | ఆసక్తిగల అభ్యర్థులు 2019 ఆగస్ట్ 31 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 15 ఖాళీలున్నాయి.

news18-telugu
Updated: August 12, 2019, 10:52 AM IST
Andhra Bank Jobs: ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగాలు... 10వ తరగతి పాసైతే చాలు
Andhra Bank Jobs: ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగాలు... 10వ తరగతి పాసైతే చాలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగాలున్నాయి. సబ్ స్టాఫ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఆంధ్రా బ్యాంక్. శ్రీకాకుళం జోన్‌లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎస్‌టీ కేటగిరీలో సబ్‌స్టాఫ్ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు 2019 ఆగస్ట్ 31 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 15 ఖాళీలున్నాయి. సబ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఆంధ్రా బ్యాంకు జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. గైడ్‌లైన్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Andhra Bank Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలు ఇవే


మొత్తం పోస్టులు: 15

విజయనగరంలో ఖాళీలు: 9
శ్రీకాకుళంలో ఖాళీలు: 6
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 2019 ఆగస్ట్ 31


విద్యార్హత: కనీసం 10వ తరగతి పాస్ కావాలి. పదో తరగతిలో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా ఉండాలి. తెలుగుతో పాటు ఇంగ్లీష్ చదవడం, రాయడం తెలిసి ఉండాలి.
Loading...
వయస్సు: 18 నుంచి 25 ఏళ్లు
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
The Zonal Manager, Andhra Bank,
HR Department, Zonal Office Srikakulam
Venkatapuram Junction, Near Simhadwaram,
Srikakulam - 532005

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme X: స్మార్ట్‌ఫోన్‌తో ఫ్యాషన్‌ ఫోటోగ్రఫీ... అదిరిపోయిన ఫోటోలు


ఇవి కూడా చదవండి:

IBPS PO Jobs: బ్యాంకుల్లో 4,336 ప్రొబెషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు... సిలబస్ ఇదే

SAIL Jobs: స్టీల్ అథారిటీలో 361 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే

Army Jobs: ఆర్మీ జాబ్ కావాలా? కరీంనగర్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ
First published: August 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...