హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

BYJU’S Young Genius సీజన్ 2 ఆఖరి ఎపిసోడ్‌లో ప్రేక్షకుల కోసం భావుకతతో నిండిన అద్భుతమైన గతస్మతులు వేచి చూస్తున్నాయి - Advertisement

BYJU’S Young Genius సీజన్ 2 ఆఖరి ఎపిసోడ్‌లో ప్రేక్షకుల కోసం భావుకతతో నిండిన అద్భుతమైన గతస్మతులు వేచి చూస్తున్నాయి - Advertisement

BYJU’S Young Genius సీజన్ 2 ఘనమైన త్రోబ్యాక్‌తో యువకులను అలాగే పెద్దవారికి స్ఫూర్తిని అందించడానికి సిద్ధంగా ఉంది 

BYJU’S Young Genius సీజన్ 2 ఘనమైన త్రోబ్యాక్‌తో యువకులను అలాగే పెద్దవారికి స్ఫూర్తిని అందించడానికి సిద్ధంగా ఉంది 

BYJU’S Young Genius సీజన్ 2 ఘనమైన త్రోబ్యాక్‌తో యువకులను అలాగే పెద్దవారికి స్ఫూర్తిని అందించడానికి సిద్ధంగా ఉంది 

  గత కొన్ని వారాలుగా BYJU’S Young Genius సీజన్ 2 చూపించిన గాఢమైన మరియు అర్థవంతమైన ప్రభావాన్ని ఎవరూ కాదనలేరు. ప్రతీ వారం, కార్యక్రమ వ్యాఖ్యాత ఆనంద్ నరసింహన్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు భారతదేశ నలుమూలల నుండి వచ్చిన యువ మేధావులను పరిచయం చేశారు. వీరిని చూసిన ఆశ్చర్యపోయిన అలాగే స్ఫూర్తి పొందిన సెలబ్రిటీ అతిధులతో పాటు, ఈ సీజన్‌లో యువ మేధావులను అందిరినీ అలరించారు. మునుపటి అన్ని ఎపిసోడ్‌ల మరొక సారి చూడటం అలాగే స్మతుల స్మరణతో, ఆనంద్ నరసింహన్ #BYJUSYoungGenius2లోని ప్రత్యేక క్షణాలను మన ముందుకు తీసుకువస్తున్నారు.

  ఈ ఎపిసోడ్ సంగీతకారులు అలాగే గాయకులు అయిన సలీం మర్చంట్ థీమ్ పాటను పూర్తిగా పాడటంతో ప్రారంభమయ్యింది. నరసింహన్ చివరి సారిగా BYJU’S Young Genius సీజన్ 2 స్టూడియోలో అడుగుపెడుతూనే ఆయన మనకు ఈ సీజన్‌లో వచ్చిన యువ మేధావులను ఎంచుకోవడంలో న్యాయనిర్ణేతల కీలక పాత్రను గుర్తుచేశారు. 

  న్యాయనిర్ణేతల విషయానికి వస్తే, రచయిత అమిష్ త్రిపాఠి కార్యక్రమం మరియు దాని ఫార్మాట్‌ను అభినందిస్తూ చెప్పినట్టు వారు కనుగొన్న ప్రతిభను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. సంగీతకారులు శంకర్ మహదేవన్ కొంత యువ మేధావులు మానవజాతి ఆలోచనలను కూడా మారుస్తున్నారు, అతి చిన్న వయస్సులో ఇలాంటి విజయాలు అద్భుతం అని చెప్పారు. 

  ఆ తర్వాత నరసింహన్ యువ మేధావుల క్లిపింగ్‌లను ప్రారంభించారు. కిక్ బాక్సింగ్ ఛాంపియన్ తాజముల్ ఇస్లాం హై కిక్‌లు అయినా లేదా మల్లయుద్ధంలో జాతీయ స్థాయిలో బంగారు పతకం గెలుచుకున్నచంచల కుమారి తనకు స్ఫూర్తి అయిన గీతా ఫోగట్‌ను ఎత్తి చూపించడం అయినా లేదా కేవలం ఒక్క నిమిషంలో 600 నోట్‌లను వాయించి చూపించిన సితార్ విద్వాంసుడు అధిరాజ్ చౌదరి అయినా కార్యక్రమంలో కొన్ని క్షణాలు చిరస్మరణీయం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

  వీటిన్నింటిని ఒక దాని తర్వాత ఒకటి చూసినా కూడా ఎవ్వరికీ ఎప్పటికీ అలసట అనిపించదు. ఇవి ఈ యువ మేధావుల ప్రత్యేక నైపుణ్యాలను ప్రదర్శిస్తాయి. ఈ యువ అద్భుతాలు తమకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను కలిసి క్షణాలు వారి స్పందనలు అలాగే వారి ముఖంలో ఆనందాన్ని స్పష్టంగా చిత్రీకరించిన క్షణాలు అలాగే మనం BYJU’S Young Genius సీజన్ 2లో వారి ముఖాలలో ఆనందం కనిపించిన వివిధ క్షణాలను మనం చూడవచ్చు.

  తనకు ఆదర్శం అయిన గీతా ఫోగట్ వేదికపైకి వచ్చినప్పుడు చంచల కుమారిలో కనిపించిన ఆశ్చర్య-ఆనందాలు అయినా, విద్యుత్ జమ్వాల్‌ను చూసినప్పుడు కలరిపయట్టు నిపుణుడు నీలకందన్ కళ్ళలో కనిపించిన మెరుపు అయినా లేదా ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన బాక్సర్ లోవ్‌లీనా బోర్గోయిన్ వేదికపైకి వచ్చినప్పుడు తజాముల్ ముఖంలో కనిపించిన ఆశ్చర్యం కావచ్చు, అన్నీ వెలకట్టలేని క్షణాలే. 

  #BYJUSYoungGenius2 సీజన్‌లో భావోద్వేగాలు కూడా తక్కువ కాదు, ప్రత్యేకించి ఈ యువ మేధావుల తల్లిదండ్రులు తమ చిన్నారుల గురించి మాట్లాడిన క్షణాలు. తజాముల్ తండ్రి ఆమె ఇటలీకి వెళ్ళినప్పుడు భయంతో పెట్టిన కన్నీళ్ళ నుండి ఆమె విజయం సాధించినప్పుడు వచ్చిన ఆనందభాష్పాల వరకు ప్రయాణం గురించి మాట్లాడినప్పుడు, శాస్త్రీయ నర్తకి నీలానాథ్ ఆమె మూడు సంవత్సరాల వయస్సులోనే తన తల్లి మరణం తర్వాత నృత్యం ప్రారంభించిన విషయాన్ని చెప్పినప్పుడు మన కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. అలాగే, ఒక చిన్నారిలోని ప్రతిభను గుర్తించి వారిని ప్రపంచం ముందు నిలబెట్టడంలో ప్రథమ పాత్ర వారి తల్లిదండ్రులదే అని గుర్తుచేస్తుంది కూడా. 

  ఈ యువ అద్భుతాలను మనం ఎంత ప్రశంసిస్తామో దానిలో మొదటి ప్రశంస అలాగే ప్రణామం ఈ చిన్నారులలోని ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులకు చెందుతాయి. 

  ఈ భావుకత్వం నుండి మనల్ని వెంటనే నవ్వులలో ముంచెత్తారు, కార్యక్రమంలోని సరదా అయిన క్షణాలను చూపించి. సముద్రంలో అంత దూరం ఈదగలగడం వెనుక రహస్యం ఏంటి అని అడిగినప్పుడు చాలా సరళంగా దోస, ఇడ్లీ అని చెప్పడం, తన స్నేహితులు అలాగే కుటుంబ సభ్యులను ఆటపట్టించడానికి తన అమాయకపు ముఖంలో భారీ ప్రతినలు బూనిన అబ్దుల్ ఖాదిర్ ఇండోరీ సరదా క్షణాలను మనం మర్చిపోలేము. 

  ఈ ఎపిసోడ్‌లో అత్యంత ప్రత్యేకమైన భాగం, ఎపిసోడ్‌లలో కనిపించని ప్రత్యేక క్షణాల ఫుటేజ్‌ను ప్రదర్శించిన విభాగం. 

  ఇందులో తజాముల్, లోవ్‌లీనాకు కార్యక్రమంలో ప్రేవేశించడం ఎలానో నేర్పిస్తున్న సందర్భం, విద్యుత్ జమ్వాల్‌ను ప్రేరేపించి ఆయన నుండి ప్రశంసలు అందుకున్న నీలకందన్ కర్రసాము నైపుణ్యం అలాగే యువ అబ్‌స్ట్రాక్ట్ పెయింటర్ అద్వైత్ కోలార్కర్ కార్యక్రమం ఒక పెయింటింగ్ వేసి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసిన క్షణాలు ఉన్నాయి. 

  మనందరికీ నచ్చిన క్షణం బోర్డ్ గేమ్‌ల సృష్టికర్త వీర్ కశ్యప్ కార్డ్ ట్రిక్ చేసి మోనీ రాయ్‌తో పాటు మనల్ని కూడా ఆశ్చర్యపరిచిన క్షణం! 

  ఇన్ని విషయాలతో BYJU’S Young Genius సీజన్ 2 చివరి ఎపిసోడ్ తప్పక చూడాల్సిందే ఎందుకంటే మనం తప్పక ఈ యువ అద్భుతాల నుండి మన జీవితాలలో ఏదైనా సాధించడానికి స్ఫూర్తినిస్తారు. BYJU’S Young Genius మరొక సీజన్‌తో మీ ముందుకు వచ్చే వరకు ఈ చివరి ఎపిసోడ్‌ను మిస్ అవ్వద్దు. BYJU’S Young Genius సీజన్ 2 చివరి ఎపిసోడ్ మనకి మంచి జ్ఞాపకాలను తిరిగి గుర్తుచేస్తుంది. దానిని ఇక్కడ చూడండి.

  (This Is a Partnered Content)

  First published:

  Tags: BYJUS, Career and Courses

  ఉత్తమ కథలు