Amazon : జాబ్ వదిలేస్తే రూ. 7 లక్షలు... ఉద్యోగులకు అమెజాన్ ఆఫర్..

Amazon | అమెజాన్ సంస్థ ప్యాకేజింగ్ డెలివరీకి సంబంధించి ఎక్కువగా యూఎస్ పోస్టల్ సర్వీస్, ఫెడ్ఎక్స్‌పై ఆధారపడుతుండడంతో 2018లో ‘డెలీవరీ సర్వీస్ పార్ట్‌నర్’అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా దాదాపు 200 మంది అమెజాన్ అంత్రప్రెన్యూర్లగా మారారు. తాజా ప్రకటనతో వేలాదిమంది అంత్రప్రెన్యూర్లగా మారడానికి ముందుకొచ్చారని డేవ్ క్లార్క్ చెప్పారు.

news18-telugu
Updated: May 18, 2019, 11:20 AM IST
Amazon : జాబ్ వదిలేస్తే రూ. 7 లక్షలు... ఉద్యోగులకు అమెజాన్ ఆఫర్..
అమెజాన్ ఉద్యోగులకి బంపర్ ఆఫర్
news18-telugu
Updated: May 18, 2019, 11:20 AM IST
తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు అమెజాన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగం మానేసి అమెజాన్ ప్యాకేజింగ్ డెలివరీ అంత్రప్రెన్యూర్లగా మారాలనుకునేవారికి పదివేల డాలర్లు అంటే అక్షరాల 7లక్షల 4 వేలు ఇస్తామని ప్రకటించింది. వాషింగ్టన్‌లో పనిచేస్తున్నవారికి ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. దీంతో.. వేలాదిమంది ఎంప్లాయిస్ అంత్రప్రెన్యూర్లగా మారేందుకు ముందుకొచ్చారు.  అమెజాన్ సంస్థ ప్యాకేజింగ్ డెలివరీకి సంబంధించి ఎక్కువగా యూఎస్ పోస్టల్ సర్వీస్, ఫెడ్ఎక్స్‌పై ఆధారపడుతుండడంతో 2018లో ‘డెలీవరీ సర్వీస్ పార్ట్‌నర్’అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా దాదాపు 200 మంది అమెజాన్ అంత్రప్రెన్యూర్లగా మారారు. తాజా ప్రకటనతో వేలాదిమంది అంత్రప్రెన్యూర్లగా మారడానికి ముందుకొచ్చారని డేవ్ క్లార్క్ చెప్పారు.

ప్యాకేజింగ్ డెలివరీ అంత్రప్రెన్యూర్లగా మారే వారు కంపెనీకి చెందిన డెలివరీ టెక్నాలజీ ట్రైనింగ్‌ని సక్సెస్ చేసుకోవచ్చని, అంతేకాకుండా అస్సెట్స్, సర్వీసులపై ప్రత్యేక డిస్కౌంట్లు కూడా పొందచ్చని తెలిపారు.
తాజాగా ఆంత్రప్రెన్యూర్లగా మారాలనుకునేవారికి ఈ ఏడాది ఇన్‌సెంటివ్స్‌తో పాటు మూడు నెలల జీతం అదనంగా అందుతుంది.

ఇవి కూడా చదవండి..



AP SSC Results 2019 : జూన్ 17 నుంచి ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్స్
First published: May 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...