AMAZON Jobs : అమెజాన్ ఇండియాలో పార్ట్‌టైమ్ జాబ్స్..
AMAZON Jobs | ‘అమెజాన్ ఫ్లెక్స్’ పేరిట ఈ పార్ట్‌టైమ్ ప్రాగ్రామ్ని కంపెనీ భారత్‌లో ప్రారంభించింది. ఈ అమెజాన్ ఫ్లెక్స్ యాప్‌లో రిజిస్టర్ అయి ప్యాకేజీలను డెలివరీ చేయొచ్చని కంపెనీ తెలిపింది. అయితే రిజిస్టర్ అయ్యేవారికి కచ్చితంగా టూవీలర్, ఆండ్రాయిడ్ మొబైల్ ఉండాలని పేర్కొంది. దీనికి కారణం ప్రస్తుతం అమెజాన్ ఫ్లెక్స్ ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తోంది.
news18-telugu
Updated: June 19, 2019, 11:42 AM IST

AMAZON Jobs : అమెజాన్ ఇండియాలో పార్ట్‌టైమ్ జాబ్స్..
- News18 Telugu
- Last Updated: June 19, 2019, 11:42 AM IST
ఫేమస్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన ఇండియా పార్ట్ టైమ్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఖాళీ సమయాల్లో అమెజాన్ ప్యాకేజీలను డెలివరీచేసి గంటలకు రూ.140 సంపాదించుకోవచ్చని తెలిపింది. ‘అమెజాన్ ఫ్లెక్స్’ పేరిట ఈ పార్ట్‌టైమ్ ప్రాగ్రామ్ని కంపెనీ భారత్‌లో ప్రారంభించింది. ఈ అమెజాన్ ఫ్లెక్స్ యాప్‌లో రిజిస్టర్ అయి ప్యాకేజీలను డెలివరీ చేయొచ్చని కంపెనీ తెలిపింది. అయితే రిజిస్టర్ అయ్యేవారికి కచ్చితంగా టూవీలర్, ఆండ్రాయిడ్ మొబైల్ ఉండాలని పేర్కొంది. దీనికి కారణం ప్రస్తుతం అమెజాన్ ఫ్లెక్స్ ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తోంది.
ఇందులో సెలెక్ట్ ఉద్యోగులకు కొంత శిక్షణ కూడా ఇస్తుంది కంపెనీ. ప్రస్తుతం బెంగళూరు, ముంబై, ఢిల్లీలో ప్రారంభమైన ఈ సౌకర్యం త్వరలోనే ఇతర నగరాల్లో కూడా విస్తించనున్నట్ల కంపెనీ వెల్లడించింది. వీలై నసమయాల్లోనే డెలివరీ చేసే వీలుండడంతో ఈ జాబ్ చేసేందుకు యూత్ ఎక్కువగా ఆసక్తిచూపుతున్నారని అమెజాన్ ఆశాభావం వ్యక్తంచేసింది.
ఇవి కూడా చదవండి..NIT Jobs : వరంగల్ నిట్‌లో టీచింగ్ జాబ్స్..

ఆ విషయంలో సమంతనే ఆదర్శంగా తీసుకుంటున్న బాలీవుడ్ హీరోయిన్..
‘వెంకీ మామ’ విషయంలో ఆ పప్పులు ఉడకవు.. సురేష్ బాబు సంచలనం..
దమ్మున్న కథతో వచ్చి దుమ్ములేపిన కేజీఎఫ్ మరో రికార్డ్..
SBI YONO: డిసెంబర్ 10 నుంచి ఎస్బీఐ యోనో షాపింగ్ ఫెస్టివల్... 50% వరకు డిస్కౌంట్స్
అమెజాన్ ప్రైమ్‌లో సైరా అద్భుతాలు.. రప్ఫాడిస్తున్న చిరంజీవి..
Xiaomi Black Friday Sale: స్మార్ట్‌ఫోన్, టీవీ కొనాలా? బీ రెడీ... ఆఫర్లు వచ్చేస్తున్నాయి