Amazon Jobs: 5 ఏళ్లల్లో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న అమెజాన్ సీఈఓ

Amazon Jobs | ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్‌మెంట్, కంటెంట్ క్రియేషన్, రీటైల్, లాజిస్టిక్స్, తయారీ రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

news18-telugu
Updated: January 18, 2020, 12:38 PM IST
Amazon Jobs: 5 ఏళ్లల్లో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న అమెజాన్ సీఈఓ
అమెజాన్
  • Share this:
భారతదేశంలో వచ్చే 2025 నాటికి 10 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ ప్రకటించారు. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశంలో త్వరలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించారు. అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ భారత పర్యటనలో అనేక కీలక అంశాలను, భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించారు. అమెజాన్ ద్వారా ఉద్యోగాలు, ఎగుమతులు, పెట్టుబడులు పెంచుతామని తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్‌మెంట్, కంటెంట్ క్రియేషన్, రీటైల్, లాజిస్టిక్స్, తయారీ రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇప్పటికే గత ఆరేళ్లలో అమెజాన్ పెట్టుబడుల ద్వారా 7,00,000 మందికి ఉపాధి లభించింది. 2025 నాటికి మరో 10,00,000 మందికి ఉపాధి కల్పిస్తామని అమెజాన్ వెల్లడించింది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

January 20 last date: ఈ 8 జాబ్ నోటిఫికేషన్లకు అప్లై చేయడానికి జనవరి 20 చివరి తేదీ

Vizag Steel Jobs: వైజాగ్ స్టీల్‌లో 188 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

SBI Clerk Jobs: ఎస్‌బీఐలో 7,870 క్లర్క్ ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా
Published by: Santhosh Kumar S
First published: January 18, 2020, 12:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading