Bank Jobs : అలహాబాద్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ జాబ్స్.. చివరితేదీ దగ్గరికొచ్చింది..

ప్రతీకాత్మక చిత్రం

ALLAHABAD Recruitment | అలహాబాద్ బ్యాంకు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సెక్యూరిటీ ఆఫీసర్, సివిల్ ఇంజినీర్, కంపెనీ సెక్రటరీ, ఫైనాన్షియల్ అనలిస్ట్ పోస్టులతో పాటు పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీలున్నాయి.

  • Share this:
కోల్‌కతా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకు అలహాబాద్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సెక్యూరిటీ ఆఫీసర్, సివిల్ ఇంజినీర్, కంపెనీ సెక్రటరీ, ఫైనాన్షియల్ అనలిస్టు పోస్టులతో పాటుపలు విభాగాల్లో మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు.
మొత్తం ఖాళీలు : 92
పోస్టులు
సెక్యూరిటీ ఆఫీసర్ -10
సివిల్ ఇంజినీర్ -04
కంపెనీ సెక్రటరీ -01
ఫైనాన్షియల్ అనలిస్ట్ -51
మేనేజర్(ఫైర్ సేఫ్టీ, లా, ఐటీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ డెస్క్) -26
విద్యార్హత : ఇంజినీరింగ్ డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, సీఎఫ్ఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ/పీజీడీఎంతో పాటు ఎక్స్‌పీరియెన్స్ ఉండాలి.
వయసు : 01-04-2019 నాటికి 35ఏళ్లు మించకూడదు
ఎంపిక : ఆన్‌లైన్ టెస్ట్
ఇంటర్వ్యూ ఆధారంగా..
ఆన్‌లైన్ దరఖాస్తుకి చివరితేది : ఏప్రిల్ 29
వెబ్‌సైట్ : http://www.allahabadbank.in/

ఇవి కూడా చదవండి..

RRB Jobs : Good news.. రైల్వే జాబ్స్ అప్లికేషన్‌ గడువు పొడిగింపు..
First published: