Home /News /jobs /

Jobs: ఎయిమ్స్‌లో 418 జాబ్స్... మార్చి 12 లాస్ట్ డేట్

Jobs: ఎయిమ్స్‌లో 418 జాబ్స్... మార్చి 12 లాస్ట్ డేట్

Jobs: ఎయిమ్స్‌లో 418 జాబ్స్... మార్చి 12 లాస్ట్ డేట్
(ప్రతీకాత్మక చిత్రం)

Jobs: ఎయిమ్స్‌లో 418 జాబ్స్... మార్చి 12 లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)

AIIMS Recruitment 2020 | న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 418 ఖాళీలను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

    న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-AIIMS ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్‌తో పాటు హర్యానాలోని నేషనల్ క్యాన్సర్ ఇన్‌‍స్టిట్యూట్‌లో ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 418 ఖాళీలను ప్రకటించింది. బయోకెమిస్ట్, మెడికల్ ఫిజిసిస్ట్, స్టోర్ కీపర్, స్టెనోగ్రాఫర్ లాంటి పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. అత్యధికంగా ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్- 150, మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజిస్ట్- 110, స్టెనోగ్రాఫర్- 40 పోస్టులున్నాయి. దరఖాస్తుకు 2020 మార్చి 12 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.aiimsexams.org వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

    AIIMS Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 418
    సైంటిస్ట్- 14
    బయోకెమిస్ట్- 4
    మెడికల్ ఫిజిసిస్ట్- 8
    స్టోర్ కీపర్- 19
    స్టెనోగ్రాఫర్- 40
    ప్రోగ్రామర్- 10
    టెక్నీషియన్ (రేడియాలజీ)- 24
    జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- 6
    జూనియర్ ఇంజనీర్ (సివిల్)- 3
    జూనియర్ ఇంజనీర్ (ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్)- 4
    మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజిస్ట్- 110
    జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్- 2
    లైఫ్ గార్డ్- 1
    ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్- 150
    న్యూక్లియర్ మెడికల్ టెక్నాలజిస్ట్- 3
    మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్- 5
    ఫార్మాసిస్ట్- 8
    శానిటరీ ఇన్‌స్పెక్టర్- 5
    అసిస్టెంట్ వార్డెన్- 2

    AIIMS Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 12
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 12 సాయంత్రం 5 గంటలు
    దరఖాస్తు ఫీజు- ఓబీసీలకు రూ.1,500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1,200. దివ్యాంగులకు రిజిస్ట్రేషన్ ఫీజు లేదు.
    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Andhra Pradesh Jobs: విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు

    DRDO: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

    Telangana Jobs: సిమెంట్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Aiims, CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు