Air India Jobs: ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Air India Jobs | మొత్తం 44 పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తుకు సెప్టెంబర్ 13 చివరి తేదీ.

news18-telugu
Updated: August 24, 2019, 8:41 AM IST
Air India Jobs: ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Air India Jobs: ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఎయిర్‌లైన్ అల్లైడ్ సర్వీసెస్ లిమిటెడ్‌-AASL క్రూ కంట్రోలర్, ఆఫీసర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 44 పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తుకు సెప్టెంబర్ 13 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు Alliance Air, Alliance Bhawan Personnel Department Domestic Terminal-1 l.G.I. Airport, New Delhi-110037 అడ్రస్‌కు దరఖాస్తులు పంపాలి. దరఖాస్తులు సెప్టెంబర్ 13 లోగా చేరుకోవాలి. పలు పోస్టుల భర్తీకి ఎయిర్ ఇండియా జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Air India Jobs: ఖాళీల వివరాలు ఇవే...


డిప్యూటీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్: 1

సీనియర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్- రెవెన్యూ మేనేజ్‌మెంట్: 1
అసిస్టెంట్ జనరల్ మేనేజర్- ఇకామర్స్: 1
అసిస్టెంట్ జనరల్ మేనేజర్- ఆపరేషన్స్ ట్రైనింగ్: 1


అసిస్టెంట్ జనరల్ మేనేజర్- MMD: 1
Loading...
అసిస్టెంట్ జనరల్ మేనేజర్- సెక్యూరిటీ: 1
సింథటిక్ ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్: 2
సీనియర్ మేనేజర్- ప్రొడక్షన్ ప్లానింగ్ కంట్రోల్(Engg.): 2
సీనియర్ మేనేజర్- మెడికల్ ఆఫీసర్: 1 Post
సీనియర్ మేనేజర్- సేల్స్ అండ్ మార్కెటింగ్: 1
మేనేజర్-ఆపరేషన్స్ అడ్మిన్: 2
మేనేజర్- క్రూ మేనేజ్‌మెంట్ సిస్టమ్: 2
మేనేజర్- ఫైనాన్స్: 1
స్టేషన్ మేనేజర్ (మేనేజర్ గైడ్): 1
ఆఫీసర్: 12
అసిస్టెంట్ ఆఫీసర్-ఆఫీస్ మేనేజ్‌మెంట్- 2
క్రూ కంట్రోలర్: 10
టెక్నికల్ అసిస్టెంట్ (ఫ్లైట్ సేఫ్టీ): 1

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

IFFCO recruitment 2019: అగ్రికల్చర్ ట్రైనీ పోస్టుల భర్తీ... స్టైపెండ్ రూ.33,000

Railway Jobs: మీ దరఖాస్తు రిజెక్ట్ అయిందా? ఫిర్యాదు చేయమంటున్న ఆర్ఆర్‌బీ

APSBCL Jobs: ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్‌లో 9267 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత
First published: August 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...