Air India Jobs: ఎయిర్ ఇండియాలో 40 ఖాళీలు... టెన్త్‌తో పాటు అనుభవం తప్పనిసరి

Air India Recruitment 2019 | ఓబీసీ, జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఫీజు లేదు. “Air India Engineering Services Limited, Mumbai” పేరుతో డీడీ తీసుకోవాలి.

news18-telugu
Updated: June 22, 2019, 8:39 AM IST
Air India Jobs: ఎయిర్ ఇండియాలో 40 ఖాళీలు... టెన్త్‌తో పాటు అనుభవం తప్పనిసరి
Air India Jobs: ఎయిర్ ఇండియాలో 40 ఖాళీలు... టెన్త్‌తో పాటు అనుభవం తప్పనిసరి (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: June 22, 2019, 8:39 AM IST
కేంద్ర ప్రభుత్వానికి చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో 40 ఖాళీలున్నాయి. ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్-AIESL సంస్థలో 'యుటిలిటీ హ్యాండ్' పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది ఎయిర్ ఇండియా. మొత్తం 40 పోస్టులున్నాయి. పదో తరగతి అర్హతతో పాటు ఎయిర్‌లైన్ ఇండస్ట్రీ, ఏవియేషన్ సెక్టార్‌లో 5 ఏళ్ల అనుభవం తప్పనిసరి. లైట్ కమర్షియల్ ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్ లైసెన్స్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 24 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ airindia.com ఓపెన్ చేసి నోటిఫికేషన్ చూడొచ్చు. నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Air India Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


యుటిలిటీ హ్యాండ్ పోస్టులు- మొత్తం 40

జనరల్- 23
ఓబీసీ- 10
ఎస్సీ- 04


ఎస్టీ- 03
Loading...
దరఖాస్తుకు చివరి తేదీ- జూన్ 24
దరఖాస్తు ఫీజు: ఓబీసీ, జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఫీజు లేదు. “Air India Engineering Services Limited, Mumbai” పేరుతో డీడీ తీసుకోవాలి.
విద్యార్హత: పదో తరగతి పాసై ఉండాలి
అనుభవం: ఎయిర్‌లైన్ ఇండస్ట్రీ, ఏవియేషన్ సెక్టార్‌లో 5 ఏళ్ల అనుభవం తప్పనిసరి
వయస్సు: 33 ఏళ్ల లోపు ఉండాలి.
వేతనం: రూ.15,418.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Revolt RV400: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎలక్ట్రిక్ బైక్


ఇవి కూడా చదవండి:

SBI Home Loan: ఎస్‌బీఐ హోమ్ లోన్ ఆఫర్... అతి తక్కువ వడ్డీ రేట్లు

IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి దుబాయ్ టూర్... ప్యాకేజీ వివరాలివే

SBI Student Loan: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఎస్‌బీఐ నుంచి ఎడ్యుకేషన్ లోన్
First published: June 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...