Air India Jobs: ఎయిర్‌ ఇండియాలో ఉద్యోగం... రూ.41,000 జీతం... నేరుగా ఇంటర్వ్యూ

Air India Recruitment 2019 | మొత్తం 16 ఖాళీలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా రిక్రూట్‌మెంట్ 2019 నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే.

news18-telugu
Updated: April 11, 2019, 6:05 PM IST
Air India Jobs: ఎయిర్‌ ఇండియాలో ఉద్యోగం... రూ.41,000 జీతం... నేరుగా ఇంటర్వ్యూ
Air India Jobs: ఎయిర్‌ ఇండియాలో ఉద్యోగం... రూ.41,000 జీతం... నేరుగా ఇంటర్వ్యూ
news18-telugu
Updated: April 11, 2019, 6:05 PM IST
ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIATSL) ఉద్యోగ నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆఫీసర్ అకౌంట్స్, జూనియర్ ఎగ్జిక్యూటీవ్ హ్యూమన్ రీసోర్స్/అడ్మినిస్ట్రేషన్‌తో పాటు ఇతర పోస్టుల్ని భర్తీ చేయనుంది ఎయిర్ ఇండియా. ఆసక్తిగల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. మొత్తం 16 ఖాళీలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా రిక్రూట్‌మెంట్ 2019 నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే.

Air India Recruitment 2019: ఖాళీలు, వేతనాల వివరాలు ఇవే


మొత్తం పోస్టులు: 16

ఆఫీసర్ అకౌంట్స్: 4... వేతనం రూ.32,200
జూనియర్ ఎగ్జిక్యూటీవ్ హ్యూమన్ రీసోర్స్/అడ్మినిస్ట్రేషన్‌: 2... వేతనం రూ.25,300
ఆఫీసర్ హ్యూమన్ రీసోర్స్/అడ్మినిస్ట్రేషన్‌: 2... వేతనం రూ.41,000


Air India Recruitment 2019: విద్యార్హతలు

Loading...
ఆఫీసర్ అకౌంట్స్: ఇంటర్ ఛార్టర్డ్ అకౌంటెంట్/ఇంటర్ కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ. లేదా ఎంబీఏ లేదా ఫైనాన్స్. ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి. అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ విభాగంలో 3 ఏళ్ల అనుభవం తప్పనిసరి.

జూనియర్ ఎగ్జిక్యూటీవ్ హ్యూమన్ రీసోర్స్/అడ్మినిస్ట్రేషన్‌: ఎంబీఏ లేదా హెచ్ఆర్ లేదా పర్సనల్ మేనేజ్‌మెంట్ కోర్స్. ఒక ఏడాది అనుభవం తప్పనిసరి. ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి. లా, ఇండస్ట్రియల్ రిలేషన్, లేబర్ లా తెలిసినవారికి ప్రాధాన్యత ఉంటుంది.

ఆఫీసర్ హ్యూమన్ రీసోర్స్/అడ్మినిస్ట్రేషన్‌: ఎంబీఏ లేదా హెచ్ఆర్ లేదా పర్సనల్ మేనేజ్‌మెంట్ కోర్స్. నాలుగేళ్ల అనుభవం తప్పనిసరి.

వయస్సు: 35 ఏళ్ల లోపు ఉండాలి.

Air India Recruitment 2019: దరఖాస్తు విధానం


ముందుగా ఎయిర్ ఇండియా అధికారిక airindia.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
కెరీర్ ట్యాబ్‌పైన క్లిక్ చేయాలి.
'Various Post in Air Transport Services at Delhi' పైన క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
దరఖాస్తుకు ముందు మొత్తం సమాచారం చదివి అర్హతలు తెలుసుకొని దరఖాస్తు చేయాలి.
"Air India Air Transport Services Ltd, Mumbai" పేరుతో రూ.500 డీడీ తీసుకోవాలి.
ఎక్స్ సర్వీస్మెన్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు అవసరం లేదు.

ఎయిర్ ఇండియా నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

ఇవి కూడా చదవండి:

Flipkart Super Cooling Days: ఏసీ, ఫ్రిజ్, కూలర్లపై 65% వరకు తగ్గింపు

Zomato: జొమాటోలో ఒక్క రెస్టారెంట్‌కే రోజూ 2,000 బిర్యానీ ఆర్డర్స్

Realme 3 Pro: రెడ్‌మీ నోట్ 7 ప్రో ఫోన్‌కు పోటీగా వచ్చేస్తున్న రియల్‌మీ 3 ప్రో
First published: April 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...