Air India Jobs: ఎయిర్ ఇండియాలో 60 ట్రైనీ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Air India Recruitment 2019 | దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

news18-telugu
Updated: September 16, 2019, 11:26 AM IST
Air India Jobs: ఎయిర్ ఇండియాలో 60 ట్రైనీ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Air India Jobs: ఎయిర్ ఇండియాలో 60 ట్రైనీ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 16, 2019, 11:26 AM IST
ట్రైనీ కంట్రోలర్ పోస్టుల భర్తీకి ఎయిర్ ఇండియా  లిమిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 60 ఖాళీలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు airindia.com అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు 2019 సెప్టెంబర్ 18 చివరి తేదీ. దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారు ఢిల్లీలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఎయిర్ ఇండియా నెట్‌వర్క్‌లోని ఏ స్టేషన్‌కైనా బదిలీ చేయొచ్చు. ట్రైనీ కంట్రోలర్ పోస్టుల భర్తీకి ఎయిర్ ఇండియా జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Air India Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


ట్రైనీ కంట్రోలర్ పోస్టులు: 60

దరఖాస్తు ప్రారంభం: 2019 సెప్టెంబర్ 4
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 18
రాత పరీక్ష నిర్వహించే తేదీ: 2019 సెప్టెంబర్ లేదా అక్టోబర్


విద్యార్హత: కంప్యూటర్ సైన్స్‌లో బీఈ లేదా బీటెక్‌తో పాటు గేట్ 2019 పరీక్షలో 70 కన్నా ఎక్కువ పర్సెంటైల్‌తో పాస్ కావాలి. లేదా ఎంసీఏ, కంప్యూటర్ సైన్స్‌లో 60% మార్కులతో పీజీ పాస్ కావాలి.
Loading...
వయస్సు: జనరల్ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 31 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 33 ఏళ్లు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Honda Activa 125 BS6: కొత్త హోండా యాక్టీవా ఎలా ఉందో చూశారా?



ఇవి కూడా చదవండి:

Jio Jobs: రిలయెన్స్ జియోలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Bank Clerk Jobs: దేశవ్యాప్తంగా 12,074 క్లర్క్ పోస్టులు... తెలుగు రాష్ట్రాల్లో 1389 ఖాళీల వివరాలివే

ONGC Jobs: గ్రాడ్యుయేట్ ట్రైనీ ఉద్యోగాలను ప్రకటించిన ఓఎన్‌జీసీ
First published: September 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...