Air India Jobs: ఎయిర్ ఇండియాలో 335 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

AIATSL Recruitment 2019 | వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ పోస్టుల్ని నియమించనుంది AIATSL. మొత్తం 335 ఖాళీలున్నాయి.

news18-telugu
Updated: July 20, 2019, 11:44 AM IST
Air India Jobs: ఎయిర్ ఇండియాలో 335 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Air India Jobs: ఎయిర్ ఇండియాలో 335 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మంచి ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి గుడ్ న్యూస్. ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్-AIATSL పలు ఉద్యోగాలకు దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. డ్యూటీ ఆఫీసర్ టర్మినల్, జూనియర్ ఎగ్జిక్యూటీవ్, కస్టమర్ ఏజెంట్, ర్యాంప్ సర్వీసెస్ ఏజెంట్, యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్, హ్యాండీమ్యాన్, హ్యాండీవుమెన్, డిప్యూటీ టర్మినల్ మేనేజర్, డ్యూటీ మేనేజర్, డ్యూటీ ఆఫీసర్ టర్మినల్, ఆఫీసర్ లాంటి పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ పోస్టుల్ని నియమించనుంది AIATSL. మొత్తం 335 ఖాళీలున్నాయి. అర్హతలు పొందిన అభ్యర్థులకు జూలై 26, 29, 30, 31, ఆగస్ట్ 02, 04, 05, 07 తేదీల్లో వాక్-ఇన్-ఇంటర్వ్యూలు ఉంటాయి. పంజాబ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ఈ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు.

AIATSL Recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 335

డిప్యూటీ టర్మినల్ మేనేజర్- 04
డ్యూటీ మేనేజర్ టర్మినల్-07
డ్యూటీ ఆఫీసర్- 21


జూనియర్ ఎగ్జిక్యూటీవ్ (ప్యాక్స్)- 35
Loading...
జూనియర్ ఎగ్జిక్యూటీవ్ (హెచ్ఆర్, అడ్మినిస్ట్రేషన్)- 04
ఆఫీసర్ IR / HR- 02
ఆఫీసర్ అకౌంట్స్ - 01
కస్టమర్ ఏజెంట్- 49
ర్యాంప్ సర్వీస్ ఏజెంట్- 15
యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్- 47
హ్యాండీమ్యాన్/హ్యాండీవుమెన్-121
జూనియర్ ఎగ్జిక్యూటీవ్ టెక్నికల్- 02

ఈస్టర్న్ రీజియన్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సదరన్ రీజియన్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నార్తర్న్ రీజియన్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కొచ్చి, కోజికోడ్ రీజియన్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వెస్టర్న్ రీజియన్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme X: రియల్‌మీ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

ISRO Jobs: ఇస్రోలో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Jobs: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 413 అప్రెంటీస్ ఉద్యోగాలు
First published: July 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com