Air India Jobs: ఎయిర్ ఇండియాలో 355 ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ

AIESL Recruitment 2019 | ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్ట్ 26 నుంచి సెప్టెంబర్ 13 వరకు హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలో జరిగే ఇంటర్వ్యూకు నేరుగా హాజరు కావచ్చు.

news18-telugu
Updated: August 4, 2019, 12:38 PM IST
Air India Jobs: ఎయిర్ ఇండియాలో 355 ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ
ఈ మేరకు జూలై 14న ఆర్డర్ జారీ అయింది. ఈ ఆర్డర్‌లో ఎయిరిండియా సీఎండీ రాజీవ్ భన్సాల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లకు సూచనలు చేశారు.
  • Share this:
ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్-AIESL స్కిల్డ్ ట్రేడ్స్‌మెన్, ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 355 ఉద్యోగాలున్నాయి. హైదరాబాద్‌లో 72, ముంబైలో 185, ఢిల్లీలో 34, కోల్‌కతాలో 64 ఖాళీలున్నాయి. ఇవి తాత్కాలిక ఉద్యోగాలు మాత్రమే. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్ట్ 26 నుంచి సెప్టెంబర్ 13 వరకు హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలో జరిగే ఇంటర్వ్యూకు నేరుగా హాజరు కావచ్చు. వేర్వేరు తేదీల్లో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఆ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

AIESL Recruitment 2019: ఖాళీల వివరాలివే...



మొత్తం ఖాళీలు- 355
స్కిల్స్ ట్రేడ్స్‌మెన్ (ఫిట్టర్ అండ్ షీట్ మెటల్)- 37
స్కిల్స్ ట్రేడ్స్‌మెన్ (పెయింటర్)-28
స్కిల్స్ ట్రేడ్స్‌మెన్ (టైలర్)- 3
స్కిల్స్ ట్రేడ్స్‌మెన్ (ఎక్స్-రే)- 9స్కిల్స్ ట్రేడ్స్‌మెన్ (వెల్డర్)- 8
స్కిల్స్ ట్రేడ్స్‌మెన్ (మెషినిస్ట్)-5
స్కిల్స్ ట్రేడ్స్‌మెన్ (ఫైబర్ గ్లాస్ / కార్పెంటర్)-6
స్కిల్స్ ట్రేడ్స్‌మెన్ (ఎలక్ట్రోప్లేటింగ్)- 2
స్కిల్స్ ట్రేడ్స్‌మెన్ (ప్లాంట్ ఎలక్ట్రికల్)- 2
స్కిల్స్ ట్రేడ్స్‌మెన్ (మెకానికల్)- 14
ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్- 40
ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్(ఏవియానిక్స్)- 52
ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్(ఏ అండ్ సీ)- 98
స్కిల్స్ ట్రేడ్స్‌మెన్ (డ్రాఫ్ట్స్‌మన్)- 5

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Friendship Day 2019: మీ ఫ్రెండ్‌కు గిఫ్ట్ ఇవ్వాలా? ఈ 12 గ్యాడ్జెట్స్ ట్రై చేయండి


ఇవి కూడా చదవండి:

IBPS PO Jobs: డిగ్రీ పాసైనవారికి గుడ్ న్యూస్... 4,336 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ

Railway Jobs: రైల్వేలో 313 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే

High Court Jobs: తెలంగాణ హైకోర్టులో 1539 ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్ పాసైతే చాలు
Published by: Santhosh Kumar S
First published: August 4, 2019, 12:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading