Air India Jobs: ఎయిర్ ఇండియాలో 170 జాబ్స్... నవంబర్ 5 చివరి తేదీ

AIESL Recruitment 2019 | ఈ పోస్టులకు సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 28 మధ్య దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు.

news18-telugu
Updated: November 2, 2019, 2:04 PM IST
Air India Jobs: ఎయిర్ ఇండియాలో 170 జాబ్స్... నవంబర్ 5 చివరి తేదీ
Air India Jobs: ఎయిర్ ఇండియాలో 170 జాబ్స్... నవంబర్ 5 చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: November 2, 2019, 2:04 PM IST
ఎయిర్ ఇండియా అసిస్టెంట్ సూపర్‌వైజర్ పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్-AIESL ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 170 ఖాళీలను ప్రకటించింది. దరఖాస్తు గడువు సెప్టెంబర్ 28న ముగిసింది. దీంతో దరఖాస్తు గడువును 2019 నవంబర్ 5 వరకు పొడిగించింది ఎయిర్ ఇండియా. ఈ పోస్టులకు సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 28 మధ్య దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఆసక్తిగల అభ్యర్థులు http://aiesl.airindia.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. అసిస్టెంట్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి AIESL జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

air india jobs, AIESL Recruitment 2019, air india recruitment 2019, Air India Engineering Services Limited jobs, AIESL jobs, AIESL Assistant Supervisor jobs, ఎయిర్ ఇండియా జాబ్స్, ఎయిర్ ఇండియా అసిస్టెంట్ సూపర్‌వైజర్ జాబ్స్, ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ జాబ్స్, ఎయిర్ ఇండియా అసిస్టెంట్ సూపర్‌వైజర్ ఉద్యోగాలు, ఎయిర్ ఇండియా ఉద్యోగాలు
Source: Air India

AIESL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...



దరఖాస్తు ప్రారంభం: 2019 అక్టోబర్ 19
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 నవంబర్ 5


అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: 2019 నవంబర్ 10 నుంచి 2019 నవంబర్ 15
ఎగ్జామ్ / స్కిల్ టెస్ట్- 2019 నవంబర్ 24
Loading...
విద్యార్హత: కంప్యూటర్ కోర్సులో డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్స్ లేదా బీసీఏ / బీఎస్సీ ఐటీ / ఐటీలో గ్రాడ్యుయేషన్ ఉండాలి.
వయస్సు: 33 ఏళ్లు
దరఖాస్తు ఫీజు: జనరల్ / ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ అభ్యర్థులకు రూ.1,000, ఎస్సీ / ఎస్టీ / ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు రూ.500
వేతనం: రూ.19,570.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi K20 Pro: రెడ్‌మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Railway Jobs: టెన్త్, ఐటీఐ అర్హతతో భారతీయ రైల్వే సంస్థలో 374 జాబ్స్... ఖాళీల వివరాలివే

Ordnance Factory Jobs: రక్షణ శాఖకు చెందిన సంస్థలో 4,805 పోస్టులు... వివరాలివే

Volunteer Jobs: గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టులకు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం
First published: November 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...