Air India Jobs: ఎయిర్ ఇండియాలో 160 జాబ్స్... మార్చి 6 నుంచి ఇంటర్వ్యూలు

AI Airport Services Limited Recruitment 2020 | ఎయిర్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. 160 ఉద్యోగాలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరగనుంది.

news18-telugu
Updated: March 4, 2020, 10:41 AM IST
Air India Jobs: ఎయిర్ ఇండియాలో 160 జాబ్స్... మార్చి 6 నుంచి ఇంటర్వ్యూలు
Air India Jobs: ఎయిర్ ఇండియాలో 160 జాబ్స్... మార్చి 6 నుంచి ఇంటర్వ్యూలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కస్టమర్ ఏజెంట్, జూనియర్ ఎగ్జిక్యూటీవ్, డ్యూటీ మేనేజర్, అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ లాంటి ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 160 పోస్టుల్ని ప్రకటించింది. ఈ ఉద్యోగాలు ముంబైలో ఉన్నాయి. ఈ పోస్టులకు మార్చి 6, 7వ తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు. దరఖాస్తు ఫామ్ http://www.airindia.in/ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి షెడ్యూల్ రోజున ఇంటర్వ్యూకు వెళ్లాలి. ఇంటర్వ్యూల వివరాలు ఇక్కడ చూడండి.

Air India jobs, Air India Air Transport Services jobs, Air India recruitment 2020, Air India customer agent jobs, Airlines jobs, ఎయిర్ ఇండియా ఉద్యోగాలు, ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ ఉద్యోగాలు, ఎయిర్ ఇండియా రిక్రూట్‌మెంట్ 2020, ఎయిర్ ఇండియా కస్టమర్ ఏజెంట్ జాబ్స్, ఎయిర్‌లైన్స్ ఉద్యోగాలు
(Source: Air India)


AI Airport Services Limited Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 160
కస్టమర్ ఏజెంట్- 100
సీనియర్ కస్టమర్ ఏజెంట్- 10
డ్యూటీ మేనేజర్ (ర్యాంప్)- 4డ్యూటీ ఆఫీసర్ (ర్యాంప్)- 4
ఎగ్జిక్యూటీవ్ (టెక్నికల్)- 10
మేనేజర్ (ఫైనాన్స్)- 1
ఆఫీసర్ (అకౌంట్స్)- 1
అసిస్టెంట్ అకౌంట్స్- 1
ఎగ్జిక్యూటీవ్ (Pax) – 10
ఎగ్జిక్యూటీవ్ హెచ్ఆర్- 6
పారామెడికల్ ఏజెంట్ కమ్ క్యాబిన్ సర్వీసెస్- 12

ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వే సంస్థలో 182 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

BIS Recruitment 2020: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో 150 జాబ్స్... ఖాళీల వివరాలివే

Telangana Jobs: తెలంగాణ మైనారిటీ కాలేజీల్లో 1,000 పైగా ఉద్యోగాలు
Published by: Santhosh Kumar S
First published: March 4, 2020, 10:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading