AIIMS Jobs : ఎయిమ్స్‌లో గ్రూప్ ఎ, బి, సి ఉద్యోగాలు..జీతం రూ. 81 వేలు.. ఈ రోజే చివరితేదీ..

AIIMS Notification | గ్రూప్ ఎ, బి, సి పోస్టుల భర్తీకోసం ఎయిమ్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 255 ఖాళీలతో ఉద్యోగప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

news18-telugu
Updated: April 28, 2019, 11:21 AM IST
AIIMS Jobs : ఎయిమ్స్‌లో గ్రూప్ ఎ, బి, సి ఉద్యోగాలు..జీతం రూ. 81 వేలు.. ఈ రోజే చివరితేదీ..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 28, 2019, 11:21 AM IST
రిషికేష్‌లోని ఆల్‌ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) గ్రూప్ ఎ, గ్రూప్ బి, గ్రూప్ సి పరిధిలోని వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించిన అధికారులు.. అభ్యర్థులు మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. గ్రూప్ ఎలో 15, గ్రూప్ బిలో 41, గ్రూప్ సిలో 199 పోస్టులు మొత్తం 255కి గాను నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ గ్రూప్ ఎ, బి, సిల్లోనూ మరిన్ని విభాగాలుంటాయని అభ్యర్థులు నోటిఫికేషన్ ద్వారా అన్ని వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు.

మొత్తం పోస్టులు : 255
గ్రూప్ ఎ - 15

గ్రూప్ బి- 41
గ్రూప్ సి- 199 పోస్టులు



విద్యార్హత : పోస్టుల వారీగా ఉంటుంది.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..
Loading...
వయస్సు : 18-40 సంవత్సరాల మధ్య ఉండాలి

ఫీజు : పోస్టులను బట్టి ఉంటుంది..

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ద్వారా..

జీతం : రూ.19,900-రూ.81,000

ఆన్‌లైన్ దరఖాస్తుకి చివరితేది : 28-05-2019

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..

ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం క్లిక్ చేయండి..

 
First published: April 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...