ఆంధ్రప్రదేశ్‌లోనిమంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో (AIIMS) ఉద్యోగాలు ఉన్నాయి. సీనియర్ రెసిడెంట్లు, సీనియర్ డెమానిస్ట్రేటర్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ప్రొఫెసర్, లెక్చరర్ లాంటి పోస్టులు ఉన్నాయి. మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కుసంబంధించిన పూర్తి వివరాలు, ఖాళీలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం కోసం అధికారిక వెబ్సైట్ https://www.aiimsmangalagiri.edu.in/recruitments-results/vacancies/ ను సందర్శించాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు..
విభాగం | ఖాళీలు |
అనెస్తిషియాలజీ | 2 |
బయోకెమిస్ట్రీ | 1 |
ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సియాలజీ | 1 |
జనరల్ సర్జీరీ | 1 |
న్యూరాలజీ | 1 |
అబ్‌స్ట్రెట్రిక్స్ అండ్ గైనకాలజీ | 1 |
పీడియాట్రిక్స్ | 1 |
ఫార్మలజీ | 1 |
రెడియో డయాగ్నసిస్ | 1 |
విద్యార్హతలు..
సంబంధిత రంగాల్లో స్పెషలైజేషన్, గ్రాడ్యుయేషన్ మెడికల్ డిగ్రీ (ఎంఎస్/ డీఎన్‌బీ) చేసి ఉండాలి.
ముఖ్యమైన సమాచారం..
Step 1- అభ్యర్థులు ముందుగా https://www.aiimsmangalagiri.edu.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో Recruitment ఆప్షన్పై పైన క్లిక్ చేయాలి.
Step 3- అనంతరం నోటిఫికేషన్ను పూర్తిగా చదవాలి. .
Step 4- నోటిఫికేషన్ చివరన దరఖాస్తు ఫాంను తప్పులు లేకుండా నింపాలి.
Step 5- నోటిఫికేషన్లో పేర్కొన్న విద్యార్హత సర్టిఫికెట్లను జత చేయాలి.
Step 6- ఇంటర్వ్యూ వేదికక సరైన సమయానిక చేరుకోవాలి.
Step 7- వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ జూన్ 30, 2022
కర్నూల్ ఏపీవీవీపీలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ కర్నూలు జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ దరఖాస్తులకు కేవలం రెండు రోజులే చాన్స్ ఉంది. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా పది విభాగాల్లో కలిపి 15 ఖాళీలను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ (Application Process) పూర్తిగా ఆఫ్‌లైన్ పద్ధతిలో ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి వేతనం అందిస్తారు. నోటిఫికేషన్, దరఖాస్తు సమాచారం తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ https://kurnool.ap.gov.in/notice_category/recruitment/ ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తులు అందజేయడానికి జూన్ 13, 2022 వరకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aiims, Govt Jobs 2022, Health department jobs, Job notification, JOBS