news18-telugu
Updated: July 6, 2020, 2:34 PM IST
Jobs: ఎయిమ్స్‌లో 155 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-AIIMS ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో గల ఎయిమ్స్‌లో 141 పోస్టుల్ని భర్తీ చేసేందుకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేషన్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి. మరోవైపు భోపాల్‌లోని ఎయిమ్స్‌లో 155 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఆగస్ట్ 17 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు http://aiimsbhopal.edu.in/ లేదా https://aiims-edu.com/ వెబ్‌సైట్స్‌లో పూర్తిగా తెలుసుకోవచ్చు.
Top 10 Jobs: డిమాండ్ ఉన్న టాప్ 10 జాబ్స్ ఇవే... ఈ స్కిల్స్ మీకున్నాయా?AIIMS Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 155
అసిస్టెంట్ ప్రొఫెసర్- 64
అసోసియేట్ ప్రొఫెసర్- 39
ప్రొఫెసర్- 33అడిషనల్ ప్రొఫెసర్- 19
NTPC Jobs: ఎన్టీపీసీలో 100 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
AIIMS Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 4
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 17
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
దరఖాస్తు ఫీజు- రూ.2000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500.
Published by:
Santhosh Kumar S
First published:
July 6, 2020, 2:34 PM IST