Govt Jobs : AIIMSలో నాన్‌ఫ్యాకల్టీ పోస్టులకి అప్లై చేశారా.. ఈ రోజే చివరితేదీ..

ఆల్‌ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

news18-telugu
Updated: April 23, 2019, 7:31 AM IST
Govt Jobs : AIIMSలో నాన్‌ఫ్యాకల్టీ పోస్టులకి అప్లై చేశారా.. ఈ రోజే చివరితేదీ..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 23, 2019, 7:31 AM IST
జోధ్‌పూర్(రాజస్థాన్)లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. యోగా ఇన్‌స్ట్రక్టర్, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, హెల్త్ ఎడ్యుకేటర్, మెడికల్ రికార్డు ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్, ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్, ఫార్మాసిస్ట్, మెడికల్ రికార్డు టెక్నీషియన్, స్టెనో గ్రాఫర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు.
మొత్తం ఖాళీలు: 110
పోస్టులు-జీతాలు : యోగా ఇన్‌స్ట్రక్టర్ -1పోస్టు, జీతం : రూ. 44,900-1,42,400

అసిస్టెంట్ ఇంజనీర్(ఎయిర్ కండీషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్) -1 పోస్టు, జీతం : రూ.44,900-1,42,400
అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్) -1 పోస్టు, జీతం : రూ. 44,900-1,42,400
అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) -1 పోస్టు, జీతం : రూ. 44,900-1,42,400


జూనియర్ ఇంజనీర్(ఎయిర్ కండీషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్) -4 పోస్టులు, జీతం : రూ.35,400-1,12,400
Loading...
జూనియర్ ఇంజనీర్(సివిల్ ) -6 పోస్టులు, జీతం: రూ.35,400-1,12,400
జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) -2 పోస్టులు, జీతం: రూ.35,400-1,12,400
PACS అడ్మినిస్ట్రేటర్(టెక్నికల్ ఆఫీసర్ ఫొటోగ్రఫీ ) -1 పోస్టు, జీతం : రూ. 44,900-1,42,400
మెటర్నిటీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్- 1 పోస్టు, జీతం : రూ. 44,900-1,42,400
ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ టెక్నికల్ అసిస్టెంట్ -1పోస్టు, జీతం : రూ.35,400-1,12,400
హెల్త్ ఎడ్యుకేటర్ (సోషల్ సైకాలజిస్ట్) -1పోస్టు, జీతం : రూ.35,400-1,12,400
మెడికల్ రికార్డు ఆఫీసర్ -4 పోస్టులు, జీతం : రూ.35,400-1,12,400
ఆఫీస్ అస్టింట్ (ఎన్ఎస్ ) పోస్టులు 18, జీతం : రూ.35,400-1,12,400
ప్రైవేట్ సెక్రటరీ -5 పోస్టులు, జీతం : రూ. 44,900-1,42,400
పర్సనల్ అసిస్టెంట్ :-7 పోస్టులు, జీతం : రూ. 35,400-1,12,400
అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్ : 1 పోస్టు, జీతం : రూ. 44,900-1,42,400
మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ : 20 పోస్టులు, జీతం : రూ.25,500-81,100
స్టెనో గ్రాఫర్ : 34 పోస్టులు, జీతం : రూ.25,500-81,100
అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, సర్టిఫికెట్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఎక్స్‌పీరియెన్స్ ఉండాలి.
ఎంపిక : రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా
ఆన్‌లైన్ దరఖాస్తుకి చివరితేది : 23-04-2019
వెబ్‌సైట్ లింక్ : www.aiimsjodhpur.edu.in
నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...