Govt Jobs : AIIMSలో ఉద్యోగాలు.. దరఖాస్తుకి నేడే చివరితేదీ..

AIIMS Jobs | తాజా పోస్టుల్లో టీచింగ్ పోస్టులు(ప్రొఫెసర్ -4, అడిషనల్ ప్రొఫెసర్ 4, అసోసియేట్ ప్రొఫెసర్ 4, అసిస్టెంట్ ప్రొఫెసర్ 15), 16 నాన్‌టీచింగ్ పోస్టులున్నాయి. వీటిలో 8 సీనియర్ రెసిడెంట్ కాగా, మరో ఎనిమిది ట్యూటర్ పోస్టులున్నాయి..

news18-telugu
Updated: June 5, 2019, 10:05 AM IST
Govt Jobs : AIIMSలో ఉద్యోగాలు.. దరఖాస్తుకి నేడే చివరితేదీ..
ఎయిమ్స్‌లో ఉద్యోగాలు
news18-telugu
Updated: June 5, 2019, 10:05 AM IST
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటు కాబోతున్నవిషయం తెలిసిందే. ఈ ఆస్పత్రిలో అధ్యాపకుల నియామకాల కోసం ఈనెల 16న ఎయిమ్స్ భోపాల్ డైరెక్టర్ ప్రకటన విడుదలచేశారు. టీచింగ్, నాన్‌టీచింగ్ నియామకాలకు ప్రకటన జారీ చేశారు. ఆసక్తి గల వారు జూన్ 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు అఫీషియల్ వెబ్‌సైట్ www.aiimsbhopal.edu.in కి లాగిన్ వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు.

తాజా పోస్టుల్లో టీచింగ్ పోస్టులు(ప్రొఫెసర్ -4, అడిషనల్ ప్రొఫెసర్ 4, అసోసియేట్ ప్రొఫెసర్ 4, అసిస్టెంట్ ప్రొఫెసర్ 15), 16 నాన్‌టీచింగ్ పోస్టులున్నాయి. వీటిలో 8 సీనియర్ రెసిడెంట్ కాగా, మరో ఎనిమిది ట్యూటర్ పోస్టులున్నాయి..

ఆస్పత్రి అనుబంధ వైద్య కాలేజీలో ఈ ఏడాది 50 వైద్య సీట్లకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ బాధ్యతను ప్రభుత్వం ఎయిమ్స్ భోపాల్ డైరెక్టర్‌కి అప్పగించింది. ఈ నేపథ్యంలోనే ప్రకటన జారీ చేశారు ఎయిమ్స్ భోపాల్ డైరెక్టర్.

ఇవి కూడా చదవండి..



రెజ్యూమ్‌లో ఈ పాయింట్స్ కచ్చితంగా పెట్టండి..

Govt Jobs : బోర్డర్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పది పాసైతే చాలు..
First published: June 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...