AIIMS కళ్యాణి లో పలు పోస్టుల బర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్ లొకేషన్‌లో 11 సీనియర్ రెసిడెంట్ ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీనికి సంబంధించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధికారులు ఇటీవల అధికారికి నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు. అర్హులైన అభ్యర్థులందరూ AIIMS కళ్యాణి కెరీర్ అధికారిక వెబ్‌సైట్ aiimskalyani.edu.in ను సందర్శించి ఆన్ లైన్ దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 20జూలై2022లో గా పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
సంస్థ పేరు : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కల్యాణి ( AIIMS కళ్యాణి)
పోస్ట్ వివరాలు : సీనియర్ రెసిడెంట్
పోస్టుల సంఖ్య : 11
జీతం: రూ. 15,600 నుంచి 39,100ఉద్యోగం
స్థానం: కళ్యాణి – పశ్చిమ బెంగాల్దరఖాస్తు
ప్రక్రియ: ఆన్‌లైన్ విధానంఅధికారిక
వెబ్‌సైట్ : aiimskalyani.edu.in
ఖాళీల వివరాలు ఇలా.. అనస్థీషియాలజీ 01, ENT 01, జనరల్ మెడిసిన్ 02, జనరల్ సర్జరీ 02, పీడియాట్రిక్స్ 01, ఫార్మకాలజీ 01, ఆర్థోపెడిక్స్ 01, పాథాలజీ అండ్ ల్యాబ్ మెడిసిన్ 01, రేడియాలజీ 01 మొత్తం పోస్టులు 11 ఖాళీగా ఉన్నాయి.
విద్యా అర్హత: అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి MD / MS / DNB, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థి గరిష్ట వయస్సు 23-07-2022 నాటికి 45 సంవత్సరాలకు మించకూడదు.
వయస్సు సడలింపు ఇలా.. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపులు ఇచ్చారు.
ముఖ్యమైన తేదీలు:దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 02-07-2022దరఖాస్తు
చేసుకోవడానికి చివరి తేదీ: 20జూలై, 2022
దరఖాస్తు ఫీజు: SC/ ST/ PWD/ మహిళా అభ్యర్థులకు: Nil
మిగతా అభ్యర్థులంరికీ: రూ. 1000
చెల్లింపు విధానం: NEFT ద్వారా
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా.
Step 1 : అధికారిక వెబ్‌సైట్ aiimskalyani.edu.in ని సందర్శించండి
Step 2 : వెబ్ సైట్ లో కిందకు స్క్రోల్ చేస్తే.. సీనియర్ రెసిడెంట్ అనే నోటిఫికేషన్ కనిపిస్తుంది.
Step 3 : అక్కడ తగిన వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోటిఫికేషన్ pdf కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aiims, Career and Courses, JOBS