AIIMS Jobs : ఎయిమ్స్‌లో ఉద్యోగాలు..వివరాలు ఇవే..

AIIMS Jobs | స్టోర్‌కీపర్ కమ్ క్లర్క్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌తో పాటు ఓ ఏడాది అనుభవం ఉండాలి. మెటీరియల్స్ మేనేజ్‌మెంట్‌లో పీజీ లేదా డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేందుకు 30.07.2019 చివరితేదీగా నిర్ణయించారు.

news18-telugu
Updated: June 29, 2019, 5:17 PM IST
AIIMS Jobs : ఎయిమ్స్‌లో ఉద్యోగాలు..వివరాలు ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్), పాట్నాలో పలు పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. స్టోర్‌కీపర్ కమ్ క్లర్క్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌తో పాటు ఓ ఏడాది అనుభవం ఉండాలి. మెటీరియల్స్ మేనేజ్‌మెంట్‌లో పీజీ లేదా డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేందుకు 30.07.2019 చివరితేదీగా నిర్ణయించారు.
పోస్టు : స్టోర్ కీపర్ కమ్ క్లర్క్
విద్యార్హత : గ్రాడ్యుయేషన్‌తోపాటు ఒక ఏడాది అనుభవం ఉండాలి. మెటీరియల్స్ మేనేజ్‌మెంట్‌లో పీజీ లేదా డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

వయసు : 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక : రాతపరీక్ష ఆధారంగా..
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్


చివరితేది : 30-07-2019
Loading...
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వెబ్‌సైట్ లింక్..http://www.aiimspatna.org

ఇవి కూడా చదవండి..

BRO Jobs : బీఆర్‌వోలో 778 ఉద్యోగాలు.. పదో తరగతి చదివితే చాలు..
First published: June 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...