AIIMS Recruitment 2020: ఎయిమ్స్‌లో 214 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

AIIMS Recruitment 2020: ఎయిమ్స్‌లో 214 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

AIIMS Delhi Recruitment 2020 | నిరుద్యోగులకు శుభవార్త. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-AIIIMS న్యూ ఢిల్లీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ ఏ, బీ, సీలో 39 రకాల పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 214 ఖాళీలను ప్రకటించింది. వెటర్నరీ ఆఫీసర్, టెక్నీషియన్, ప్రోగ్రామర్, జూనియర్ ఇంజనీర్, లైబ్రేరియన్, సైంటిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ లాంటి పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలుంటాయి. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 నవంబర్ 19 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.aiims.edu/ లేదా aiimsexams.org వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్స్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

    BSF Recruitment 2020: బీఎస్ఎఫ్‌లో 228 పోలీస్ ఉద్యోగాలు... చివరి తేదీ ఎప్పుడంటే

    ECIL Recruitment 2020: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    AIIMS Delhi Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే


    మొత్తం ఖాళీలు- 214
    వెటర్నరీ ఆఫీసర్ (గ్రూప్ ఎ)- 01
    కెమిస్ట్ (గ్రూప్ ఎ)- 02
    క్లినికల్ సైకాలజిస్ట్ / సైకాలజిస్ట్ (గ్రూప్ ఎ)- 01
    జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (గ్రూప్ ఎ)- 04
    సైంటిస్ట్ I (గ్రూప్ ఎ)- 16
    సైంటిస్ట్ II (CRU) (గ్రూప్ A)- 10
    సైంటిస్ట్ II (సిసిఆర్ఎఫ్) (గ్రూప్ ఎ)- 08
    సైంటిస్ట్- II (గ్యాస్ట్రోఎంటరాలజీ) (గ్రూప్ ఎ)- 02
    సీనియర్ కెమిస్ట్ (గ్రూప్ ఎ)- 01
    సీనియర్ టెక్నికల్ ఎడిటర్ (గ్రూప్ ఎ)- 01
    వెల్ఫేర్ ఆఫీసర్ (గ్రూప్ ఎ)- 01
    అసిస్టెంట్ డైటీషియన్ (గ్రూప్ బి)- 10
    ఆప్తాల్మిక్ టెక్నీషియన్ గ్రేడ్ I (గ్రూప్ బి) 04
    లైబ్రేరియన్ గ్రేడ్ III (గ్రూప్ బి) 03
    అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ (గ్రూప్ బి) 01
    స్టాటిస్టికల్ అసిస్టెంట్ (గ్రూప్ బి) 04
    టెక్నికల్ అసిస్టెంట్ (ఇఎన్‌టి) (గ్రూప్ బి)- 02
    జూనియర్ ఫిజియోథెరపిస్ట్ / ఆక్యుపేషనల్ థెరపిస్ట్ (గ్రూప్ బి)- 33
    టెక్నీషియన్ (రేడియో థెరపీ) గ్రేడ్ -2 (గ్రూప్ బి)- 03
    డోనర్ ఆర్గనైజర్ (గ్రూప్ బి)- 01
    ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‍స్ట్రక్టర్ (గ్రూప్ బి)- 02
    స్టోర్ కీపర్ (డ్రగ్స్) (గ్రూప్ బి)- 02
    ప్రోగ్రామర్ (గ్రూప్ బి)- 02
    జూనియర్ ఇంజనీర్ (ఎ / సి & రెఫ్) (గ్రూప్ బి)- 02
    టెక్నీషియన్ (రేడియాలజీ) (గ్రూప్ బి)- 04
    ఒకేషనల్ కౌన్సిలర్ (గ్రూప్ బి)- 03
    బారియాట్రిక్ కోఆర్డినేటర్ (గ్రూప్ బి) -01
    జెనెటిక్ కౌన్సెలర్ (గ్రూప్ బి)- 01
    వర్క్‌షాప్ అసిస్టెంట్ (సిడబ్ల్యుఎస్) (గ్రూప్ సి)- 07
    డెంటల్ టెక్నీషియన్ గ్రేడ్ -2 (గ్రూప్ సి)- 03
    వర్క్‌షాప్ టెక్నీషియన్ గ్రేడ్ -2 (ఆర్‌అండ్‌ఎల్) (గ్రూప్ సి)- 04
    డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ (గ్రూప్ సి)- 10
    రిసెప్షనిస్ట్ (గ్రూప్ సి)- 13
    మల్టీపర్పస్ వర్కర్ (గ్రూప్ సి)- 10
    జూనియర్ ఫోటోగ్రాఫర్ (గ్రూప్ సి)- 05
    డిప్యూటీ జనరల్ మేనేజర్ (కేఫెటేరియా) (గ్రూప్ సి)- 03
    జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (గ్రూప్ సి)- 32
    డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్ III (గ్రూప్ సి)- 01
    టెక్నీషియన్ (టెలిఫోన్) గ్రేడ్ IV (గ్రూప్ సి)- 01

    IIT Hyderabad Recruitment 2020: హైదరాబాద్ ఐఐటీలో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

    BEL Recruitment 2020: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 78 ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ఖాళీలు

    AIIMS Delhi Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2020 అక్టోబర్ 21
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 నవంబర్ 19
    దరఖాస్తు ఫీజు- జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1200
    ఎంపిక విధానం- గ్రూప్ ఏ అభ్యర్థులకు ఇంటర్వ్యూ. గ్రూప్ బీ, సీ అభ్యర్థులకు ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్.
    Published by:Santhosh Kumar S
    First published: