హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AIIMS Bibinagar Recruitment 2021: ఎయిమ్స్ బీబీన‌గర్‌లో ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ద్వారానే ఎంపిక‌

AIIMS Bibinagar Recruitment 2021: ఎయిమ్స్ బీబీన‌గర్‌లో ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ద్వారానే ఎంపిక‌

AIIMS Bibinagar Recruitment 2021: ఎయిమ్స్ బీబీన‌గర్‌లో ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ద్వారానే ఎంపిక‌

AIIMS Bibinagar Recruitment 2021: ఎయిమ్స్ బీబీన‌గర్‌లో ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ద్వారానే ఎంపిక‌

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(All India Institute of Medical Sciences), బీబీన‌గ‌ర్ లో పలు ఉద్యోగా భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. పరీక్ష లేకుండా ఇంటర్వ్యూనే ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(All India Institute of Medical Sciences), బీబీన‌గ‌ర్ లో పలు ఉద్యోగా భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఏయిమ్స్ రిక్రూట్‌మెంట్ 2021 నోటిఫికేష‌న్ ద్వారా పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు అధికారికి వెబ్‌సైట్‌ aiimsbibinagar.edu.in ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు.. 

పోస్టు పేరుఖాళీల సంఖ్య
ప్రొఫెసర్-కమ్-ప్రిన్సిపాల్, నర్సింగ్ కాలేజ్1
రిజిస్ట్రార్1
రీడర్/అసోసియేట్ ప్రొఫెసర్, నర్సింగ్ కళాశాల2
లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్3
ట్యూటర్/క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్, నర్సింగ్ కాలేజ్15


JEE Main Result 2021: నేడు జేఈఈ మెయిన్స్ ఫ‌లితాలు.. ర్యాంక్ లెక్కించే విధానం ఇదే


దరఖాస్తు చేసుకొనే విధానం

ప్ర‌తీ పోస్టుకు అవ‌స‌ర‌మైన అర్హ‌త‌ల వివ‌రాలు నోటిఫికేష‌న్‌(Notification)లో ప‌రిశీలించాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్‌చేయండి)

- కేవ‌లం ఆన్‌లైన్ మోడ్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

- ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి (వెబ్‌సైట్ కోసం క్లిక్ చేయండి)

- ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు ఫాం నింపాలి.

- అనంత‌రం ఫాం కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

- అప్లికేష‌న్‌ను రెండు కాపీలు ప్రింట్ తీసుకోవాలి

- ఒక కాపీని అభ్య‌ర్థి త‌మ వ‌ద్దే దాచుకొని. మ‌రో కాపీని ఈ అడ్ర‌స్‌(Address)కు కింద చెప్పిన విధంగా పంపాలి.

The Administrative Officer,

All India Institute of Medical Sciences, Bibinagar

Hyderabad Metropolitan Region (HMR), Telangana-508126, India

Tel. No. : 08685-279306

The envelope containing the application should be superscribed with “Application for the post of

……………………….”

ద‌ర‌ఖాస్తు పంపిన అభ్య‌ర్థులో షార్ట్ లిస్ట్ చేసి వారి మెయిల్‌కు ఇంట‌ర్వ్యూ స‌మాచారం అందిస్తారు.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ - సెప్టెంబ‌ర్ 25, 2021

First published:

Tags: Aiims, Government hospital, Government jobs, Govt Jobs 2021, JOBS

ఉత్తమ కథలు