Air India Jobs: ఎయిర్ ఇండియాలో 168 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

AIATSL Recruitment 2019 | ఆసక్తిగల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. ఇంటర్వ్యూ జరిగే స్థలాల వివరాలు నోటిఫికేషన్‌లో ఉన్నాయి. అభ్యర్థులు ముందుగానే నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.

news18-telugu
Updated: November 9, 2019, 4:09 PM IST
Air India Jobs: ఎయిర్ ఇండియాలో 168 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
Air India Jobs: ఎయిర్ ఇండియాలో 168 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఎయిర్ ఇండియాలో ఉద్యోగం కోరుకునేవారికి శుభవార్త. ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్-AIATSL పలు ఉద్యోగాల భర్తీ చేపట్టింది. కస్టమర్ ఏజెంట్, డ్యూటీ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 168 ఖాళీలను ప్రకటించింది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ రీజియన్లలో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఈ పోస్టులకు దేశంలోని వేర్వేరు కార్యాలయాల్లో 2019 నవంబర్ 16 నుంచి 30 వరకు వాక్-ఇన్-ఇంటర్వ్యూలు నిర్వహించనుంది AIATSL. ఆసక్తిగల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. ఇంటర్వ్యూ జరిగే స్థలాల వివరాలు నోటిఫికేషన్‌లో ఉన్నాయి. అభ్యర్థులు ముందుగానే నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

AIATSL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 168

కస్టమర్ ఏజెంట్- 100
జూనియర్ ఎగ్జిక్యూటీవ్ (ప్యాక్స్)- 27
ఆఫీసర్ (అకౌంట్స్)- 12


డ్యూటీ ఆఫీసర్- 10డ్యూటీ మేనేజర్ (టెర్మినల్)- 4
మేనేజర్ (ఫైనాన్స్)-4
ఆఫీసర్ (HR / Legal)- 4
జూనియర్ ఎగ్జిక్యూటీవ్(హెచ్ఆర్ అండ్ అడ్మినిస్ట్రేషన్)- 3
డిప్యూటీ టెర్మినల్ మేనేజర్ (ప్యాక్స్ హ్యాండ్లింగ్)- 2
ఆఫీసర్ (HR / IR)- 1
మేనేజర్ (కాస్టింగ్)- 1

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi Note 8T: రెడ్‌మీ నోట్ 8టీ రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Railway Jobs: మొత్తం 1,27,000 పోస్టుల భర్తీతో ప్రపంచంలోనే అతిపెద్ద రిక్రూట్‌మెంట్... రైల్వే అధికారిక ప్రకటన

Indian Navy: ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో 2,700 జాబ్స్... నేటి నుంచి అప్లికేషన్స్

TSSPDCL: తెలంగాణ విద్యుత్ సంస్థలో ఉద్యోగానికి దరఖాస్తుకు ఈ స్టెప్స్ ఫాలో అవండి
First published: November 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>