Air India Jobs: ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Air India Recruitment 2020 | నిరుద్యోగులకు శుభవార్త. ఎయిర్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: June 3, 2020, 6:41 PM IST
Air India Jobs: ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
వందే భారత్ మిషన్ కింద మాత్రమే అంతర్జాతీయ ప్రయాణాలు ఉంటాయి.
  • Share this:
ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, డిప్యూటీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, మేనేజర్, ఆఫీసర్, అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతాలో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జూన్ 18 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.airindia.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

Air India Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం ఖాళీలు- 17
చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్- 1
డిప్యూటీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్- 1
మేనేజర్- 1
ఆఫీసర్- 4అసిస్టెంట్- 10

Air India Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 జూన్ 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 18
వయస్సు- 30 నుంచి 35 ఏళ్లు
దరఖాస్తు ఫీజు- రూ.500
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు గడువు పెంపు

ECIL Jobs: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ

IOCL Jobs: ఐఓసీఎల్‌లో 404 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Published by: Santhosh Kumar S
First published: June 3, 2020, 6:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading