Jobs: AAI కార్గోలో 701 జాబ్స్... తిరుపతి, విశాఖపట్నంలో ఖాళీలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

AAICLAS Recruitment 2019 | సెక్యూరిటీ స్క్రీనర్‌ పోస్టుకు డిగ్రీ పాస్ కావాలి. మల్టీటాస్కర్‌ పోస్టుకు 10వ తరగతి పాస్ కావాలి. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాషలో మాట్లాడగలగాలి.

news18-telugu
Updated: December 7, 2019, 2:10 PM IST
Jobs: AAI కార్గోలో 701 జాబ్స్... తిరుపతి, విశాఖపట్నంలో ఖాళీలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Jobs: AAI కార్గోలో 701 జాబ్స్... తిరుపతి, విశాఖపట్నంలో ఖాళీలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విశాఖపట్నం, తిరుపతితో పాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలున్నాయి. ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ & అల్లైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్-AAICLAS ఉద్యోగాల భర్తీ చేపట్టింది. సెక్యూరిటీ స్క్రీనర్, మల్టీ టాస్కర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 701 ఖాళీలను ప్రకటించింది. 10వ తరగతి పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్న పోస్టులే. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 9 చివరి తేదీ.

AAICLAS Recruitment 2019: ఖాళీల వివరాలివే...



మొత్తం ఖాళీలు- 701

మల్టీ టాస్కర్- 282
విశాఖపట్నం- 18
తిరుపతి- 18
అమృత్‌సర్- 18భోపాల్- 07
భువనేశ్వర్- 18
అగర్తల- 18
పోర్ట్ బ్లెయిర్- 18
ఉదయ్‌పూర్- 18
రాంచీ- 18
కోల్‌కతా- 20
శ్రీనగర్- 15
మదురై- 18
సూరత్- 07
వడోదర- 18
రాయ్‌పూర్- 18
ఇండోర్- 18
మంగళూరు- 18

సెక్యూరిటీ స్క్రీనర్- 419
సూరత్- 16
భోపాల్- 16
కోల్‌కతా- 73
గోవా- 50
అహ్మదాబాద్- 67
జైపూర్- 25
లక్నో- 21
శ్రీనగర్- 7
చెన్నై- 114
కాలికట్- 30

AAICLAS Recruitment 2019: ఖాళీల వివరాలు


వేతనం- సెక్యూరిటీ స్క్రీనర్‌కు నెలకు రూ.25000 నుంచి రూ.30000. మల్టీటాస్కర్‌కు నెలకు రూ.15000 నుంచి రూ.20000.
విద్యార్హత- సెక్యూరిటీ స్క్రీనర్‌ పోస్టుకు డిగ్రీ పాస్ కావాలి. మల్టీటాస్కర్‌ పోస్టుకు 10వ తరగతి పాస్ కావాలి. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాషలో మాట్లాడగలగాలి. BCAS Basic AVSEC సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- గరిష్టంగా 45 ఏళ్లు.
డిసెంబర్ 9 లోగా దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
The Joint General Manager (HR),
AAI Cargo Logistics & Allied Services Company Limited,
AAICLAS Complex, Delhi Flying Club Road,
Safdarjung Airport, New Delhi-110003.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అదిరిపోయిన నోకియా 2.3 ఫీచర్స్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

BHEL Jobs: బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ

DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

BHEL Recruitment 2019: బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: December 7, 2019, 2:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading