• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • AAI CARGO LOGISTICS AND ALLIED SERVICES COMPANY LIMITED AAICLAS RECRUITMENT NOTIFICATION FOR MULTITASKER AND SECURITY SCREENER POSTS SS

AAI Cargo Jobs: ఏఏఐ కార్గోలో మల్టీటాస్కర్, సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులు... నేరుగా ఇంటర్వ్యూ

AAI Cargo Jobs: ఏఏఐ కార్గోలో మల్టీటాస్కర్, సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులు... నేరుగా ఇంటర్వ్యూ

AAI Cargo Jobs: ఏఏఐ కార్గోలో మల్టీటాస్కర్, సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులు... నేరుగా ఇంటర్వ్యూ (image: AAICLAS )

AAICLAS Recruitment 2019 | ఆసక్తిగల అభ్యర్థులు ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ www.aaiclas.org ఓపెన్ చేసి దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

  • Share this:
    ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్-AAICLAS మల్టీ టాస్కర్, సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇవి తాత్కాలిక పోస్టులు మాత్రమే. దేశంలోని వేర్వేరు విమానాశ్రయాల్లో 1 నుంచి 3 ఏళ్లు మాత్రమే కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగుల్ని నియమిస్తోంది. మల్టీటాస్కర్, సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులకు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు తేదీల్లో వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. మల్టీటాస్కర్ పోస్టులకు కనీసం 10వ తరగతి పాసై ఉండాలి. హిందీ, ఇంగ్లీష్‌లో మాట్లాడగలగాలి. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్, ర్యాంప్‌లో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి. వేతనం రూ.15,000 నుంచి రూ.20,000 వరకు ఉంటుంది. మల్టీటాస్కర్ పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహించే తేదీల వివరాల కోసం కింద చార్ట్ చూడండి. మల్టీటాస్కర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    AAICLAS jobs, aaiclas security screener, aaiclas security screener job profile, aaiclas career, aaiclas multitasker jobs, jobs, latest jobs, కార్గో లాజిస్టిక్స్ జాబ్స్, కార్గో లాజిస్టిక్స్ సెక్యూరిటీ స్క్రీనర్, కార్గో లాజిస్టిక్స్ ఉద్యోగాలు, కార్గో లాజిస్టిక్స్ మల్టీటాస్కర్ జాబ్స్
    Source: AAICLAS Notification


    సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారు డిగ్రీ పాసై ఉండాలి. దాంతో పాటు BCAS Basic AVSEC సర్టిఫికెట్ ఉండాలి. సెక్యూరిటీ స్క్రీనర్‌కు వేతనం రూ.25,000 నుంచి రూ.30,000 వరకు ఉంటుంది. సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహించే తేదీల వివరాల కోసం కింద చార్ట్ చూడండి. సెక్యూరిటీ స్క్రీనర్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    AAICLAS jobs, aaiclas security screener, aaiclas security screener job profile, aaiclas career, aaiclas multitasker jobs, jobs, latest jobs, కార్గో లాజిస్టిక్స్ జాబ్స్, కార్గో లాజిస్టిక్స్ సెక్యూరిటీ స్క్రీనర్, కార్గో లాజిస్టిక్స్ ఉద్యోగాలు, కార్గో లాజిస్టిక్స్ మల్టీటాస్కర్ జాబ్స్
    Source: AAICLAS Notification


    ఆసక్తిగల అభ్యర్థులు ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ www.aaiclas.org ఓపెన్ చేసి దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు పూర్తి చేసి ఒరిజినల్ సర్టిఫికెట్లు, అవసరమైన డాక్యుమెంట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    Jobs: జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే

    IACS Jobs: జూనియర్ ఇంజనీర్, మల్టీ టాస్కింట్ స్టాఫ్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

    CDAC Jobs: సీ-డాక్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
    First published: